వైసీపీ విమర్శలకు చర్చతోనే సమాధానం ఇస్తామన్న ఎమ్మెల్యే నానాజీ.

వైసీపీ విమర్శలకు చర్చతోనే సమాధానం ఇస్తామన్న ఎమ్మెల్యే నానాజీ

Advertisements

<p>పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో నిర్వహించిన నరసాపురం పార్లమెంటు ముఖ్య నాయకుల సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే పంతం నానాజీ వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు&period; ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై చర్చకు ఎప్పుడైనా సిద్ధమని స్పష్టం చేసిన ఆయన&comma; వ్యక్తిగత విమర్శలకు తామూ సమాధానం చెప్పగలమన్నారు&period; అయితే అభివృద్ధి&comma; సంక్షేమం&comma; శాంతిభద్రతల పరిరక్షణే తమ ప్రాధాన్యమని&comma; నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దని తమ నాయకత్వం సూచించిందన్నారు&period; వైసీపీ పాలనలో సామాన్యులు&comma; వ్యాపారులు&comma; వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని&comma; అందుకే ప్రజలు మార్పును కోరుకున్నారని ఎమ్మెల్యే నానాజీ పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.