పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

Advertisements

<p>పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన &&num;8220&semi;ఎస్ ఆర్ కళ్యాణమండపం&&num;8221&semi; డైరెక్టర్ శ్రీధర్ గాదె&comma; శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెం&period;3 సినిమా<&sol;p>&NewLine;<p>&&num;8220&semi;ఎస్ఆర్ కళ్యాణమండపం&&num;8221&semi; చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్ గాదె మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు&period; శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై ఆది సాయి కుమార్ తో చుట్టాలబ్బాయ్ వంటి ఫ్యామిలీ మూవీ&comma; ఆనంద్ దేవరకొండతో &&num;8220&semi;హైవే&&num;8221&semi; వంటి యూనిక్ థ్రిల్లర్ మూవీని నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట్ తలారి తమ ప్రొడక్షన్ నెం&period;3గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు&period; ఈ చిత్రంలో &&num;8220&semi;కమిటీ కుర్రోళ్లు&&num;8221&semi; మూవీ ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు హీరోగా నటిస్తుండగా&comma; నందు&comma; లిఖిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు&period; పూజిత పొన్నాడ&comma; సింధు కాసారం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు&period;ఈ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది&period; ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి క్లాప్ ఇచ్చి&comma; దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ అందజేశారు&period; దర్శకుడు వీరభద్రం చౌదరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు&period; ఈ సినిమా మంచి విజయం సాధించాలని డైరెక్టర్ కోదండ రామిరెడ్డి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు&period;విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే హారర్ చిత్రమిది&period; ఈ సినిమాను సరికొత్త కథా కథనాలతో దర్శకుడు శ్రీధర్ గాదె ప్రేక్షకులకు చూపించబోతున్నారు&period; ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ వినూత్నంగా ఉండి ఆసక్తి రేపుతోంది&period; ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు&period;నటీనటులు &&num;8211&semi; ఈశ్వర్ రాచి రాజు&comma; నందు&comma; లిఖిత&comma; పూజిత పొన్నాడ&comma; సింధు కాసారం&comma; సురేష్ గురు&comma; రాయల్ శ్రీ&comma; మట్టా శివకుమార్&comma; విహా దీకొండ&comma; సునీత మనోహర్&comma; అమ్మ రామచంద్రయ్య&comma; తదితరులు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.

ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.