ఘనంగా “కళ్యాణం కమనీయం జీవితం” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.

Advertisements

<p>ఈ నెల 18న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ<&sol;p>&NewLine;<p>వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై&comma; ఖాన్ దురాని&comma; సాహితి ఆవంచ హీరో హీరోయిన్స్ గా రవి లోకిరెడ్డి డైరెక్షన్ లో పైలా ప్రసాద్ రావు&comma; కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం &&num;8220&semi;కళ్యాణం కమనీయం జీవితం&&num;8221&semi;&period; ఈ సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది&period; తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు&period; &&num;8220&semi;కళ్యాణం కమనీయం జీవితం&&num;8221&semi; సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది&period; ఈ కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ వి&period;వి&period;వినాయక్&comma; నిర్మాతలు కేఎల్ దామోదర ప్రసాద్&comma; ప్రసన్న కుమార్ అతిథులుగా పాల్గొన్నారు&period; ఈ కార్యక్రమంలో<&sol;p>&NewLine;<p>మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ మురళీ కార్తికేయ మాట్లాడుతూ &&num;8211&semi; నేను కంపోజ్ చేసిన ఒక పాట వల్ల నాకు ఈ మూవీ అవకాశం వచ్చింది&period; ఈ సినిమాకు మంచి సాంగ్స్&comma; బీజీఎం అందించే అవకాశం దక్కింది&period; బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం కావాల్సినంత సమయం లభించింది&period; పాట ట్యూన్ తో పాటు సాహిత్యం అద్భుతంగా కుదిరాయి&period; మీ అందరికీ నచ్చేలా మా మూవీ ఉంటుంది&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రొడ్యూసర్ పైలా ప్రసాద్ రావు మాట్లాడుతూ &&num;8211&semi; యూఎస్ లో సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్న మాకు సినిమా అంటే ప్యాషన్&period; మేము గతంలో 24 కిస్సెస్ మూవీ నిర్మించాం&period; కొత్త వాళ్లకు అవకాశం కల్పిస్తూ ఇన్నోవేటివ్ కంటెంట్ ను ఆడియెన్స్ కు చూపించాలనే ప్రయత్నంతో మా సొంత బ్యానర్ పై &&num;8220&semi;కళ్యాణం కమనీయం జీవితం&&num;8221&semi; సినిమాను నిర్మించాం&period; నేను లాభపడకపోయినా ఫర్వాలేదు కానీ నష్టపోవడానికి సిద్దంగా లేను&period; మనందరిలో ఒకరికి జరిగే లాంటి కథే ఇది&period; ఈ సినిమాలో లవ్&comma; ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి&period; మా సినిమా ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి&period; ఈ సినిమాకు పనిచేసింది కొత్త వారైనా ఎక్కడా కొత్త వారు చేసిన సినిమాలా అనిపించదు&period; శ్రీ మురళీ కార్తికేయ అందించిన మ్యూజిక్ ఆకర్షణగా నిలుస్తుంది&period; మా సినిమాను అందంగా రూపొందించారు డైరెక్టర్ రవి లోకిరెడ్డి&period; నాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించిన కిషోర్ గారికి థ్యాంక్స్&period; మా మూవీని మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రొడ్యూసర్ కిషోర్ గుండాల మాట్లాడుతూ &&num;8211&semi; నా మిత్రుడు ప్రసాద రావు ఈ కథ గురించి చెప్పిన వెంటనే ఇంకేమీ ఆలోచించకుండా సినిమా ప్రొడక్షన్ లో భాగమయ్యాను&period; మనం మంచి ప్రయత్నం చేస్తే అంతా మంచే జరుగుతుంది అన్నట్లు మా సినిమా పోస్టర్ విజయేంద్రప్రసాద్ గారు&comma; మా మూవీలోని సాంగ్ ను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ గారు రిలీజ్ చేశారు&period; ఈ రోజు మా మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ కు మాకు ఇష్టమైన డైరెక్టర్ వినాయక్ గారు అతిథిగా వచ్చారు&period; ఎలాంటి అసభ్యత లేకుండా ఫ్యామిలీ అంతా చూసేలా రూపొందించిన క్లీన్ మూవీ ఇది&period; ఒక జంట మధ్య మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం ఈ మధ్య చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం&period; అలా తమ జీవితాల్లోకి వచ్చిన ఓ వ్యక్తిని ఒక జంట ఎలా ఎదుర్కొన్నారు&comma; తమ బంధాన్ని ఎలా నిలబెట్టుకున్నారు అనేది మా చిత్రంలో ఆసక్తికరంగా చూపిస్తున్నాం&period; మంచి ట్విస్టులు కూడా ఉన్నాయి&period; ఈ నెల 18న థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న మా సినిమాను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ వి&period;వి&period;వినాయక్ మాట్లాడుతూ &&num;8211&semi; ఈ సినిమా చిన్నదే గానీ సినిమా తీసిన వాళ్లు చిన్న వాళ్లు కాదు&period; ఈ చిత్రంతో ఒక కొత్త దర్శకుడికి అవకాశం కల్పించినందుకు ప్రొడ్యూసర్స్ ప్రసాదరావు&comma; కిషోర్ గారికి మా డైరెక్టర్స్ అందరి తరుపున థ్యాంక్స్ చెబుతున్నా&period; మా సత్యనారాయణ రెడ్డి గారికి మంచి మిత్రులు రాజవంశీ ఈ సినిమాను చూసి నచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు&period; వారికి ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలి&period; అలాగే ఈ చిత్రం పెద్ద హిట్ అయ్యి మూవీలో నటించిన నటీనటులు&comma; సాంకేతిక నిపుణులు అందరికీ మంచి పేరు&comma; గుర్తింపు రావాలి&period; ఈ సినిమా సక్సెస్ తో ప్రొడ్యూసర్స్ ప్రసాదరావు గారికి&comma; కిషోర్ గారికి మరిన్ని మూవీస్ చేసే బలం చేకూరాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రొడ్యూసర్ కేఎల్ దామోదరప్రసాద్ మాట్లాడుతూ &&num;8211&semi; ఇలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఇండస్ట్రీ పై ఉంది&period; వాళ్లు బాగుంటే మరో నాలుగు సినిమా తీసి కొత్త వాళ్లకు అవకాశం కల్పిస్తారు&period; కానీ ఈ రోజు ఇండస్ట్రీలో కొత్త ప్రొడ్యూసర్ రాగానే వీలైనంత పిండిస్తున్నారు&period; &&num;8220&semi;కళ్యాణం కమనీయం జీవితం&&num;8221&semi; ట్రైలర్ చూశాను చాలా బాగుంది&period; ఇందులోని పాయింట్ మేము గతంలో నిర్మించిన చిత్రాలకు దగ్గరగా ఉంది&period; కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు సినిమాను తప్పకుండా ఆదరిస్తున్నారు&period; ఈ మూవీ కూడా మంచి విజయం సాధించాలి&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రొడ్యూసర్ కూనిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ &&num;8211&semi; ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే బాపు గారి రాధా కల్యాణం సినిమాలా అనిపిస్తోంది&period; పాటలు చాలా బాగున్నాయి&period; ఈ మూవీతో నా మిత్రులైన ప్రొడ్యూసర్స్ అభిరుచి తెలుస్తోంది&period; ఈ రోజు ప్రేక్షకులు మంచి కథను కోరుకుంటున్నారు&period; ఇంకే వెకిలి కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకోవడం లేదు&period; ఇరుముడి విజయం అందుకు నిదర్శనం&period; ఈ సినిమా కూడా అలాగే మంచి విజయం సాధించాలి&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>దర్శక నిర్మాత అయోధ్యకుమార్ మాట్లాడుతూ &&num;8211&semi; నిర్మాత ప్రసాదరావు నాకు చిరకాల మిత్రులు&period; 24 కిస్సెస్ తర్వాత ఆయన నిర్మిస్తున్న రెండో చిత్రమిది&period; ఈ సినిమా నేను చూశాను&period; ఫ్యామిలీ అంతా కలిసి చూసే మంచి సినిమా ఇది&period; ఈ చిత్రం మంచి విజయం సాధించాలి&comma; టీమ్ అందరికీ పేరు తీసుకురావాలి&period;అ న్నారు&period;<&sol;p>&NewLine;<p>ప్రొడ్యూసర్ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ &&num;8211&semi; ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది&period; క్వాలిటీగా ఉంది&period; ఈ సినిమా ఒక అర్జున్ రెడ్డి&comma; ఒక బేబి అయ్యేలా కనిపిస్తోంది&period; కంటెంట్ బాగుంటే ఈ రోజు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తున్నారు&period; మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాకు కూడా ఆడియెన్స్ ఘన విజయం అందించాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటి విషిక మాట్లాడుతూ &&num;8211&semi; ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది&period; మా డైరెక్టర్ రవి గారు ఎంత మంచి మూవీ చేశారో ఈ నెల 18న థియేటర్స్ లో మీరంతా చూస్తారు&period; ఖాన్ దురాని&comma; సాహితీ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకుంటారు&period; మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ రవి లోకిరెడ్డి మాట్లాడుతూ &&num;8211&semi; మాది ఒక చిన్న పల్లెటూరు&period; దర్శకుడిగా రెండు చిత్రాలు ఆగిపోయిన పరిస్థితుల్లో ఈ చిత్రంతో ఒక సువర్ణావకాశం వచ్చింది&period; అందుకు తగినట్లే నాకు మంచి ప్రొడ్యూసర్స్&comma; కాస్ట్ అండ్ క్రూ దొరికారు&period; వారి సపోర్ట్ తో ఒక మంచి మూవీని రూపొందించగలిగాను&period; ఈ కథకు ఒక మంచి పాయింట్ యాడ్ చేసి స్క్రిప్ట్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లారు నా మిత్రుడు అరవింద్&period; ఖాన్ దురాని&comma; సాహితీ&comma; విషిక తమ పర్ ఫార్మెన్స్ లతో ఆకట్టుకుంటారు&period; స్టార్ మేకర్ సత్యానంద్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేశారు&period; ఆయన మా సినిమాలో నటించడం గౌరవంగా భావిస్తున్నాం&period; శ్రీ మురళీ కార్తికేయ అద్భుతమైన మ్యూజిక్ మా సినిమాకు అందించారు&period; లిరిక్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటాయి&period; సాంకేతికంగా మా మూవీని హై క్వాలిటీ ఔట్ పుట్ అందించిన మా టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్&period; యూత్&comma; ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా చూసి ఎంజాయ్ చేసే చిత్రమిది&period; ఈ నెల 18న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మా సినిమాను ఆదరిస్తారని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరోయిన్ సాహితీ అవంచ మాట్లాడుతూ &&num;8211&semi; రైటర్ అరవింద్ గారు ఇచ్చిన ఒక మంచి ఐడియాతో మా మూవీ స్టార్ట్ అయ్యింది&period; ఆ పాయింట్ ను మా డైరెక్టర్ రవి లోకిరెడ్డి బ్యూటిఫుల్ మూవీగా రూపొందించారు&period; ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ సినిమాను నమ్మి స్ట్రాంగ్ గా నిలబడిన మా ప్రొడ్యూసర్స్ కు థ్యాంక్స్ చెబుతున్నా&period; వాళ్లు మా లాంటి కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు&period; మా టీమ్ లోని ప్రతి ఒక్కరూ ప్యాషనేట్ గా వర్క్ చేశారు&period; ఇలాంటి మంచి మూవీలో అవకాశం దక్కడం సంతోషంగా ఉంది&period; మంచి కథ ఉంటే చిన్న చిత్రమైనా పెద్ద చిత్రమైనా మీ ఆదరణ పొందుతుంది&period; ఈ నెల 18న థియేటర్స్ కు రండి&period; మీరు తప్పకుండా ఎంటర్ టైన్ అవుతారు&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>హీరో ఖాన్ దురాని మాట్లాడుతూ &&num;8211&semi; ఎన్ని కష్టాలు&comma; ఇబ్బందులు వచ్చినా ఒక జంట తమ బంధాన్ని విడిపోకుండా చూసుకోవాలి అనే మంచి పాయింట్ తో మా సినిమాను డైరెక్టర్ రవి గారు తెరకెక్కించారు&period; మీరు మీ ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేసే క్లీన్ మూవీ ఇది&period; మంచి కథ&comma; కథనం&comma; మ్యూజిక్&comma; పర్ ఫార్మెన్స్ లు&comma; టెక్నికల్ గా క్వాలిటీ అన్నీ మా సినిమాలో చూస్తారు&period; నేను కెమెరామెన్ ను&period; కెమెరామెన్ హీరో కావడం ఏంటి అని కొందరు అన్నారు&period; కానీ నేను కెమెరా&comma; ఎడిటింగ్&comma; కలరింగ్&period;&period;ఇలా అన్ని నేర్చుకున్నది హీరో కావడం కోసమే&period; ఈ జర్నీలో సపోర్ట్ చేసిన మా మూవీ టీమ్ అందరికీ థ్యాంక్స్&period; ఈ నెల 18న థియేటర్స్ లో మా సినిమా చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.