ఘనంగా “ఐ బొమ్మ” సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.

Advertisements

<p>బానోత్ పవన్&comma; గౌతమ్&comma; నర్మద&comma; సతీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా &&num;8220&semi;ఐ బొమ్మ&&num;8221&semi;&period; ఈ చిత్రాన్ని శ్రీ మల్లన్న క్రియేషన్స్ బ్యానర్ పై కురువ జమన్న నిర్మిస్తున్నారు&period; విజయ్ రఘునాథభట్ల దర్శకత్వం వహిస్తున్నారు&period; ఈ సినిమా త్వరలో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది&period; బుధవారం హైదరాబాద్ లో &&num;8220&semi;ఐ బొమ్మ&&num;8221&semi; సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో<&sol;p>&NewLine;<p>అతిథిగా వచ్చిన నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ &&num;8211&semi; &&num;8220&semi;ఐ బొమ్మ&&num;8221&semi; సినిమా ట్రైలర్ బాగుంది&period; ఈ రోజు సమాజంలో జరుగుతున్నదే కథగా చూపించారు&period; ఈ చిత్ర టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా&period; చిన్న చిత్రాల నిర్మాతలకు క్యూబ్ యూఎఫ్ వో ఛార్జీలు భారంగా మారుతున్నాయి&period; నిర్మాతల మండలికి కొత్తగా ఎన్నికైన మా కార్యవర్గం తరుపున ఈ సమస్యకు పరిష్కారం చేయాలని అనుకుంటున్నాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>అతిథిగా వచ్చిన ప్రొడ్యూసర్ రాజా మాట్లాడుతూ &&num;8211&semi; నేను వర్జిన్ బాయ్స్ సినిమా నిర్మించిన తర్వాత డైరెక్టర్ విజయ్ నా దగ్గరకు వచ్చి కలిశాడు&period; రెండు మూడు స్క్రిప్ట్స్ కూడా చెప్పాడు&period; మంచి టాలెంట్ ఉన్న యువ దర్శకుడు విజయ్&period; ఐ బొమ్మ సినిమా ట్రైలర్ బాగుంది&period; ఈ సినిమా విజయ్ తో పాటు టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలి&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>మూవీ ప్రొడ్యూసర్ కురువ జమన్న మాట్లాడుతూ &&num;8211&semi; మా వృత్తి వ్యవసాయం&period; సినిమాల మీద ఇష్టంతో చిత్ర నిర్మాణంలోకి వచ్చాను&period; దర్శకుడు విజయ్ చెప్పిన కథ బాగా నచ్చింది&period; ఈ కథను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తారనే నమ్మకం ఉంది&period; మా చిత్రానికి మీ అందరి సపోర్ట్ ఉంటుందని నమ్ముతున్నాను&period; అన్నారు<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ విజయ్ రఘునాథభట్ల మాట్లాడుతూ &&num;8211&semi; గతేడాది అంతా ఐ బొమ్మ గురించే న్యూస్ వైరల్ అయ్యింది&period; మనలో చాలా మంది ఐ బొమ్మ పైరసీ సినిమాలు చూసే ఉంటారు&period; ఈ సైట్ ఇప్పుడు లేదు కానీ అసలు ఆ సైట్ ప్రారంభించడం వెనక&comma; నిర్వహించడం వెనక ఏం జరిగింది అనేది అందరికీ ఆసక్తికరమే&period; జీవితంలో కొన్ని సంఘర్షణలకు లోనైన ఓ వ్యక్తి సమాజానికి వ్యతిరేకంగా ఎలా అడుగువేశాడు&period; అతన్ని ఈ వ్యవస్థ ఎలా పట్టుకుంది&period; అతని ఆలోచన వెనక ఏం జరిగింది అనే అంశాలతో ఈ సినిమా రూపొందించాం&period; ఓవర్ ది నైట్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసి 15 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశాం&period; త్వరలోనే ఈ చిత్రాన్ని రిలీజ్ కు తీసుకురాబోతున్నాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు బానోతు పవన్ మాట్లాడుతూ &&num;8211&semi; చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ఎంతో ప్రయత్నించాను&period; ఏదైనా లీడ్ రోల్ చేస్తేనే మనకు గుర్తింపు వస్తుందని అనుకున్నాను&period; అలాంటి టైమ్ లో డైరెక్టర్ విజయ్ ఈ చిత్రంలో లీడ్ రోల్ చేసే అవకాశం కల్పించారు&period; మా మూవీ మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మీ ముందుకు రాబోతోంది&period; తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు గౌతమ్ మాట్లాడుతూ &&num;8211&semi; ఈ చిత్రంలో డీఎస్ పీ విక్రమ్ పాత్రలో నటించాను&period; స్క్రిప్ట్ చెప్పినప్పుడు డైరెక్టర్ విజయ్ లో ఒక మంచి విజన్ చూశాను&period; ఆయన ఈ సినిమాను ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు&period; ఈ సినిమా నటుడిగా నాతో పాటు మా టీమ్ అందరికీ విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు సతీష్ మాట్లాడుతూ &&num;8211&semi; సమాజంలో జరుగుతున్న ఒక వర్తమాన సమస్యను ప్రేక్షకులకు సినిమాగా చూపిస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ చిత్రాన్ని డైరెక్టర్ విజయ్ రూపొందించారు&period; మా సినిమా వెనక ఎంతోమంది హార్డ్ వర్క్ ఉంది&period; ఈ సినిమాను మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు.

పోలాండ్‌లో రోబోల వినూత్న నిరసన.

నవీ ముంబైలో ‘మహా గణేష్ మూర్తి వర్క్‌షాప్‌’.