నెల్లూరు : వెంకటాచలం మండలం పల్లె వీక్షణలో ఎమ్మెల్యే సోమిరెడ్డి.

Advertisements

<p>నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నిర్వహించిన పల్లె వీక్షణ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివృద్ధి&comma; సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు&period; జిల్లా కలెక్టర్ శుక్లతో కలిసి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే&&num;8230&semi; ప్రజలకు అందుతున్న సేవలు&comma; మౌలిక వసతులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు&period; వడ్డిపాలెం గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న వి&period;బి&period;జి రాంజీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు&period; అనంతరం గ్రామంలో తాగునీటి సరఫరా&comma; నీటి నాణ్యత ప్రమాణాలను స్వయంగా తనిఖీ చేశారు&period; అలాగే కసుమూరు రోడ్డులోని వీరన్నకనుపూరు చెరువును సందర్శించి పరిస్థితిని పరిశీలించి&&num;8230&semi; అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు&period; ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

“గుడ్ టైమ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఈ నెల 9న రిలీజ్ కు వస్తున్న మూవీ.

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

మంచిర్యాల జిల్లా మందమర్రి మంత్రి వివేక్ పర్యటన.