వైట్‍హౌస్ కాల్పుల ఘటనలో నిందితుడిపై హత్యాయత్నం కేసు…

Advertisements

<p>అమెరికాలో వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపుతోంది&period; డొనాల్డ్ ట్రంప్‌ ను లక్ష్యంగా చేసుకుని నిందితుడు కాల్పులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు&period; ఈ ఘటనలో నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు&period; అతని వద్ద తుపాకీతో పాటు మూడు కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు&period; పక్కా ప్లాన్‌తోనే ఈ దాడికి పాల్పడినట్లు గుర్తించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహబూబాబాద్ లో అన్నదాతల ఆక్రందన

వానాకాలం సాగుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ఆదేశాలు.

ప్రైవేట్ నిర్వహణ నుంచి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి మెట్రో..