అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్, ట్రంప్‌ అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ ఇరాన్‌తో చర్చల కోసం పాకిస్థాన్‌కు వెళ్లనున్నారు.

Advertisements

<p>అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్కాఫ్&comma; ట్రంప్‌ అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ ఇరాన్‌తో చర్చల కోసం పాకిస్థాన్‌కు వెళ్లనున్నారు&period; ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో వారు భేటీ కానున్నారు&period; అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ వీరితో కలిసి వెళ్లడం లేదు&period; చర్చల్లో పురోగతి సాధిస్తే ఆయన పాకిస్థాన్‌కు వెళ్లే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు&period; ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ పాకిస్థాన్‌కు వెళ్లనున్నారని ఇప్పటికే అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి&period; ఆయన తన పర్యటనకు ముందు పాకిస్థాన్ డిప్యూటీ పీఎం&comma; విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌&comma; పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో ఫోన్‌లో మాట్లాడారు&period; ప్రాంతీయ పరిణామాలు&comma; కాల్పుల విరమణ సంబంధిత అంశాలపై వారు మాట్లాడుకున్నారని తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.