శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

Advertisements

<p>హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు&period; ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు&period; ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా&period;&period; రోశయ్య మాత్రం తన ప్రత్యేకతను చాటుకున్నారని అన్నారు&period; ఆర్థిక మంత్రిగా కూడా రోశయ్య తనదైన ముద్ర వేశారని సీఎం పేర్కొన్నారు&period; ఆయన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ రోశయ్యకు ప్రాధాన్యత కల్పించిందని చెప్పారు&period; తాను 2007లో తొలిసారిగా శాసనసభకు వెళ్లిన సందర్భాలను కూడా సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు&period; ఆర్యవైశ్య సమాజం కోసం నిర్మించనున్న ఆత్మగౌరవ భవన్ భవిష్యత్‌లో సామాజిక&comma; సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా నిలుస్తుందని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.