National

కమర్షియల్ సిలిండర్ల ధర రూ.183.50 తగ్గింపు.

<p>అమెరికా&comma; ఇరాన్ యుద్ధం కారణంగా దక్షిణ ఆసియాలో నెలకొన్న పరిస్థితులు&comma; హార్మూజ్ జలసంధి క్లోజ్ చేయడం కారణంగా గ్యాస్ సరఫరాపై భారీ ప్రభావం పడింది&period; దీంతో దేశంలో కమర్షియల్ గ్యాస్ రేట్లను కంపెనీలు భారీగా పెంచాయి&period; తాజాగా యుద్ధ పరిస్థితులు తగ్గి…

Read more

పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం కీలక నిర్ణయం.

<p>పెట్రోల్&comma; డీజిల్ అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం à°Šà°°à°Ÿ కలిగించే విషయం చెప్పింది&period; పెట్రోల్&comma; డీజిల్ అమ్మకాలపై అమల్లో ఉన్న తాత్కాలిక ఆంక్షలను జులై 1 నుంచి ఎత్తేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది&period; పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా హోర్మూజ్ జలసంధి క్లోజ్…

Read more

AIADMKకు మరో షాక్.

<p>తమిళనాడు రాజకీయాల్లో ఎమ్మెల్యేల రాజీనామా పర్వం కంటిన్యూ అవుతోంది&period; రాష్ట్రంలో టీవీకే నేతృత్వంలో విజయ్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు ఐదుగురు AIADMK ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు&period; తాజాగా అదే బాటలో మరో ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా…

Read more

భారత్‌కి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్రం అలర్ట్.

<p>విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది&period; ప్రపంచవ్యాప్తంగా ఎబోలా&comma; బుండిబుగ్యో వైరస్‌à°² వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్య శాఖ విజ్ఞప్తి మేరకు పౌరవిమానయాన శాఖ à°ˆ అప్రమత్తత ఉత్తర్వులను విడుదల…

Read more

సెషెల్స్లో ప్రధాని మోదీ పర్యటన.

<p>భారత ప్రధాని నరేంద్ర మోదీకి సీషెల్స్‌లో ఘన స్వాగతం లభించింది&period; సీషెల్స్ జాతీయ దినోత్సవ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో విశిష్ట అతిథిగా పాల్గొనేందుకు మూడు రోజుల పర్యటన నిమిత్తం అక్కడికి చేరుకున్న ప్రధానికి à°† దేశ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ&comma;…

Read more

గుజరాత్‌లో ‘భారత్ ట్యాక్సీ’ సేవలను ప్రారంభించిన అమిత్ షా.

<p>గుజరాత్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ à°·à°¾ &OpenCurlyQuote;భారత్ ట్యాక్సీ’ సేవలను ప్రారంభించారు&period; కోఆపరేటివ్ మోడల్‌లో డ్రైవర్లే భాగస్వాములుగా ఉండే à°ˆ ట్యాక్సీ సేవలను ఆవిష్కరిస్తూ అమిత్ à°·à°¾ కీలక వ్యాఖ్యలు చేశారు&period; ప్రస్తుతం ట్యాక్సీ సేవలు ప్రజల నిత్యావసరంగా మారాయని&period;&period; రాబోయే…

Read more

ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు.

<p>ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రుతుపవనాలు ముంబైలో మంగళవారం భారీ వర్షాలను తీసుకువచ్చాయి&period; à°—à°¤ రెండు వారాలుగా వాయిదా పడుతూ వచ్చిన నైరుతి రుతుపవనాలు&comma; ఇప్పుడు మహారాష్ట్ర తీరాన్ని తాకడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది&period; భారత వాతావరణ శాఖ IMD తాజా సమాచారం…

Read more

రాష్ట్రపతితో ప్రధాని భేటీ.

<p>రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు&period; &OpenCurlyQuote;పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం రాష్ట్రపతి భవన్‌లో à°ˆ రోజు సాయంత్రం à°ˆ సమావేశం జరిగింది&period; కేంద్ర మంత్రివర్గం పునర్‌వ్యస్థీకరణ ఊహాగానాల వేళ à°ˆ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;<p>కేరళకు…

Read more

రెండో విడత పద్మ పురస్కారాలు ప్రదానం.

<p>à°ˆ ఏడాది పద్మ అవార్డ్స్ రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది&period; à°ˆ రోజు సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా à°ˆ ప్రతిష్టాత్మక పురష్కారాలను ప్రదానం చేశారు&period; మొదటి విడతలో దివంగత నటుడు…

Read more

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆసియా ఫెన్సింగ్ చాంపియన్‌షిప్.

<p>న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఆసియా సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌ పోటీల కార్యక్రమానికి తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడు&comma; మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు&period; ప్రధాని మోదీ నాయకత్వంలో ఖేలో ఇండియా&comma; ఫిట్ ఇండియా వంటి…

Read more