National

ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు.

<p>ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రుతుపవనాలు ముంబైలో మంగళవారం భారీ వర్షాలను తీసుకువచ్చాయి&period; à°—à°¤ రెండు వారాలుగా వాయిదా పడుతూ వచ్చిన నైరుతి రుతుపవనాలు&comma; ఇప్పుడు మహారాష్ట్ర తీరాన్ని తాకడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది&period; భారత వాతావరణ శాఖ IMD తాజా సమాచారం…

Read more

రాష్ట్రపతితో ప్రధాని భేటీ.

<p>రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు&period; &OpenCurlyQuote;పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం రాష్ట్రపతి భవన్‌లో à°ˆ రోజు సాయంత్రం à°ˆ సమావేశం జరిగింది&period; కేంద్ర మంత్రివర్గం పునర్‌వ్యస్థీకరణ ఊహాగానాల వేళ à°ˆ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;<p>కేరళకు…

Read more

రెండో విడత పద్మ పురస్కారాలు ప్రదానం.

<p>à°ˆ ఏడాది పద్మ అవార్డ్స్ రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది&period; à°ˆ రోజు సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా à°ˆ ప్రతిష్టాత్మక పురష్కారాలను ప్రదానం చేశారు&period; మొదటి విడతలో దివంగత నటుడు…

Read more

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆసియా ఫెన్సింగ్ చాంపియన్‌షిప్.

<p>న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఆసియా సీనియర్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌ పోటీల కార్యక్రమానికి తెలంగాణ జిమ్నాస్టిక్స్ సంఘం అధ్యక్షుడు&comma; మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు&period; ప్రధాని మోదీ నాయకత్వంలో ఖేలో ఇండియా&comma; ఫిట్ ఇండియా వంటి…

Read more

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం.

<p>మహారాష్ట్రలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది&period; శివసేన యూబీటీ కు చెందిన ఆరుగురు ఎంపీలు శిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు&period; దీంతో à°—à°¡à°¿à°šà°¿à°¨ కొన్ని రోజులుగా శివసేన -యూబీటీలో చీలికపై జరుగుతున్న ప్రచారానికి తెరపడింది&period; పార్టీలో చేరికపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం…

Read more

దేశంలోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన కరోనా.

<p>అప్పట్లో ప్రపంచాన్ని చిన్నాభిన్నం చేసిన కరోనా&period;&period;మళ్లీ దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది&period; ముంబాయిలో à°—à°¤ వారం రోజులుగా కోవిడ్ చాపకింద నీరులా వ్యాపిస్తోందని డాక్టర్లు చెబుతున్నారు&period; ముఖ్యంగా à°—à°¤ కొన్ని వారాలుగా కోవిడ్-19&comma; స్వైన్ ఫ్లూ &comma; ఇన్‌ఫ్లుయెంజా వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల…

Read more

తమిళనాడు విమానాశ్రయం సమీపంలో అరుదైన సుడిగుండం.

<p>తమిళనాడులోని తూత్తుకుడి విమానాశ్రయ మైదానానికి అత్యంత సమీపంలో à°“ అరుదైన సుడిగాలి సుడిగుండం ఏర్పడింది&period; ఆకాశం నుంచి నేల వరకు పొడవుగా విస్తరించిన à°ˆ సుడిగుండం కొద్ది సేపు కనిపించి స్థానికుల్లో ఆసక్తిని రేకెత్తించింది&period; ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన ఇటువంటి దృశ్యాలు…

Read more

ఐఎన్‌ఎస్‌ దుణగిరి, సంశోధక్‌, అగ్రయ్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని.

<p>భారత ప్రధాని నౌకాదళానికి మరింత బలం చేకూర్చేలా ఐఎన్‌ఎస్‌ దుణగిరి&comma; ఐఎన్‌ఎస్‌ సంశోధక్‌&comma; ఐఎన్‌ఎస్‌ అగ్రయ్‌ అనే మూడు యుద్ధనౌకలను జాతికి అంకితం చేశారు&period; కోల్‌కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రారంభించారు&period; రక్షణ రంగంలో స్వావలంబన…

Read more

మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.

<p>కర్ణాటక ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మేకెదాటు డ్యామ్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది&period; à°ˆ అంశంపై ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు&period; మేకెదాటు ప్రాజెక్టు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కర్ణాటక ప్రభుత్వం గౌరవించడం లేదని ఆయన…

Read more

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

<p>హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలో భారీ కొండచరియలు విరిగిపడ్డాయి&period; కొండచరియ విరిగిపడటంతో ధల్లి&&num;8230&semi; సంజౌలి బైపాస్‌ను పూర్తిగా మూసివేశారు&period; దీంతో ఇరువైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి&period; కొండచరియ విరిగిపడటంతో భారీగా శిథిలాలు రహదారిపైకి వచ్చిపడ్డాయి&period; శిథిలాలు అడ్డంకి ఉండటంతో వాహనాల రాకపోకలకు…

Read more