National

టెలిగ్రామ్ బ్యాన్పై రాహుల్గాంధీ ఫైర్.

<p>నీట్‌ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ &OpenCurlyQuote;టెలిగ్రామ్‌’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ తప్పుబట్టారు&period; కేంద్రం చర్య దొంగను పట్టుకోవడానికి బదులుగా&period;&period; బాధితుడి ఇంటి తలుపునకు తాళం వేయడంలా ఉందంటూ ఎద్దేవా చేశారు&period; నోట్స్&comma; టెస్ట్…

Read more

తమిళనాడు రైతులకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్.

<p>తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు&period; రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు&period; à°—à°¤ ఆర్థిక సంవత్సరంలో వివిధ సహకార సంస్థల ద్వారా పంట రుణాలు పొందిన రైతుల కోసం అత్యంత ప్రాధాన్యత కలిగిన రుణమాఫీ నిర్ణయాన్ని వెలువరించింది&period; à°ˆ మేరకు…

Read more

నీట్ రీ -ఎగ్జామ్‍కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.

<p>నీట్ à°°à±€ ఎగ్జామ్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది&period; టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది&period; à°ˆ నిషేధం జూన్ 22 వరకు వరకు కొనసాగుతున్నట్లు కేంద్రం ప్రకటించింది&period; కొన్ని సైబర్ నేరగాళ్ల ముఠాలు&comma;…

Read more

తమిళనాడు ప్రజలకు తీపికబురు చెప్పిన సీఎం విజయ్.

<p>తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ తన పుట్టిన రోజున కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నారు&period; జూన్ 22à°¨ ఆయన జన్మదినోత్సవం సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు కొత్త తరహా రేషన్ కార్డులు అందివ్వనున్నారు&period; ఆహార&comma; పౌరసరఫరా శాఖ అధికారులు ఇప్పటికే 46…

Read more

భారత అమ్ములపొదిలో మరో శక్తిమంతమైన అస్త్రం.

<p>భారత రక్షణ పరిశోధన&comma; అభివృద్ధి సంస్థ మరో కీలక మైలురాయిని అధిగమించింది&period; పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది&period; à°’à°¡à°¿à°¶à°¾ తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి…

Read more

యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ 2026 ఫలితాలు విడుదల.

<p>యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 ఫలితాలను విడుదల చేసింది&period; దేశవ్యాప్తంగా మొత్తం 13వేల 343 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు&period; అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన జాబితాను యూపీఎస్సీ తన…

Read more

పశ్చిమబెంగాల్: ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం..

<p>పశ్చిమబెంగాల్‌లో ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది&period; ప్రమాదంలో సుమారు 4 వేలకు పైగా ఈవీఎంలు దహనం అయ్యాయి&period; ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాల్లో వినియోగించిన ఈవీఎంలను కోల్‌కతా అలీపూర్‌లోని ప్రభుత్వ భవనంలో అధికారులు భద్రపరిచారు&period; ఈవీఎంల దహనంపై…

Read more

మీనాక్షీ నటరాజన్‌కు సుప్రీంకోర్టు షాక్‌..

<p>సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌à°•à°¿ చుక్కెదురైంది&period; మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు&period; మీనాక్షి పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం&&num;8230&semi; ఆర్వో నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది&period; మీనాక్షి పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది&period; మీనాక్షి…

Read more

పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్.

<p>రష్యాతో భారత్‌ కొనసాగిస్తున్న ఇంధన&comma; వ్యూహాత్మక సంబంధాలపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి ఎస్‌&period; జైశంకర్ మరోసారి గట్టిగా సమాధానం ఇచ్చారు&period; రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌ను ప్రశ్నించే ఐరోపా దేశాలు&comma; తమ విక్రయించిన ఆయుధాలు…

Read more

ముగిసిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.

<p>నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం&period;&period; తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; ప్రధాని నరేంద్ర మోదీతో విడిగా భేటీ అయ్యారు&period; అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న à°ˆ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక పెండింగ్ ప్రాజెక్టులపై ఇరు నేతలు…

Read more