National

ముగిసిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం.

<p>నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం&period;&period; తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి&comma; ప్రధాని నరేంద్ర మోదీతో విడిగా భేటీ అయ్యారు&period; అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న à°ˆ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక పెండింగ్ ప్రాజెక్టులపై ఇరు నేతలు…

Read more

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం.

<p>ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో నీతి ఆయోగ్ 11à°µ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరిగింది&period; à°ˆ సమావేశంలో దేశాభివృద్ధి&comma; సమగ్ర మానవ వనరుల పురోగతి&comma; 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత లక్ష్య సాధనపై కీలకంగా చర్చించారు&period;…

Read more

కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 110 ఏళ్ల చరిత్ర.

<p>హైదరాబాద్ నగర చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కాచిగూడ రైల్వే స్టేషన్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది&period; ఆఖరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్మితమైన à°ˆ చారిత్రక కట్టడం 110 ఏళ్ల వారసత్వాన్ని పూర్తిచేసుకుంది&period; గోతిక్ శైలిలో…

Read more

ఢిల్లీలో కొనసాగుతున్న నీతి ఆయోగ్ మీటింగ్.

<p>భారత ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 11à°µ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది&period; దేశ ప్రగతిని పరుగులు పెట్టించే వ్యూహాత్మక లక్ష్యాలతో à°ˆ సమావేశం కొనసాగుతోంది&period; &&num;8220&semi;టీమ్ ఇండియా&&num;8221&semi; స్ఫూర్తితో&comma; సహకార సమాఖ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ…

Read more

మమతా బెనర్జీకి మరో షాక్.

<p>పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ లో à°—à°¤ కొంతకాలంగా సాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు తీవ్ర సంక్షోభానికి దారితీశాయి&period; పార్టీలో మొదలైన అసంతృప్తి కాస్తా ఇప్పుడు నేతల వలసల పర్వానికి కారణమైంది&period; తాజాగా à°† పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ ప్రకాష్…

Read more

టీఎంసీలో మరింత ముదిరిన సంక్షోభం.

<p>బెంగాల్ TMCలో అంతర్గత సంక్షోభం మరింత ముదురుతోంది&period; అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మొదలైన అసమ్మతి సెగలు ఇప్పుడు ఢిల్లీకి పాకాయి&period; తాజాగా à°† పార్టీకి చెందిన మరో రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి&comma; పార్టీ సభ్యత్వానికి రాజీనామా…

Read more

ప్రధాని మోదీ అధ్యక్షతన NDA సమావేశం.

<p>ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత మండపంలో ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు&period; నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా à°ˆ సమావేశం జరుపుతున్నారు&period; అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్న మోదీని ఎన్డీఏ నేతలు సత్కరించారు&period;…

Read more

మోదీ 12 సంవత్సరాల పాలనపై చంద్రబాబు ప్రశంస.

<p>న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు&period; దేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా సేవలందిస్తున్న నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు చంద్రబాబు…

Read more

నెహ్రూ రికార్డును బద్దలు కొట్టిన ప్రధాని మోదీ.

<p>ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని అందుకోనున్నారు&period; దేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా అధికారంలో కొనసాగిన ప్రజాస్వామ్యయుత ప్రధానమంత్రిగా జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ అధిగమించనున్నారు&period;స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951-52లో మనదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి&period;…

Read more

ప్రజ్ఞానందతో చెస్ ఆడిన సీఎం సి. జోసెఫ్ విజయ్.

<p>ప్రపంచ చెస్ వేదికపై భారత కీర్తిని మరింత ఎత్తుకు తీసుకెళ్లిన గ్రాండ్‌మాస్టర్ ఆర్&period; ప్రజ్ఞానందకు తమిళనాడు ప్రభుత్వం ఘన సన్మానం నిర్వహించింది&period; నార్వే చెస్ 2026 సిరీస్‌లో విజేతగా నిలిచిన ప్రజ్ఞానంద&comma; à°ˆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించారు&period;à°ˆ…

Read more