National

అండమాన్‌ సముద్రంలో సహజ వాయువు నిక్షేపాలు.

<p>అండమాన్‌ సముద్రంలో &OpenCurlyQuote;ఆయిల్‌ ఇండియా’ సంస్థ కొత్త సహజ వాయువు నిక్షేపాలను కనుగొంది&period; అండమాన్‌ జలాల్లోని శ్రీవిజయపురం-3 బావిలో à°ˆ నిక్షేపాలను గుర్తించినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీ్‌పసింగ్‌ పురి తెలిపారు&period; à°ˆ బావి అండమాన్‌ దీవులకు తూర్పు తీరాన…

Read more

హిమాచల్ ప్రదేశ్‌లో భూప్రకంపనలు.

<p>హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాను భూకంపం కుదిపేసింది&period; రిక్టర్ స్కేలుపై 5&period;0 తీవ్రతతో నమోదైన à°ˆ భూకంపం భూ ఉపరితలం నుంచి కేవలం 5 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు సెస్మిక్ డేటా వెల్లడించింది&period; తక్కువ లోతులో భూకంపం సంభవించడం వల్ల చంబా…

Read more

కర్నాటకలోని కొడుగులో దారుణం.

<p>కర్నాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లాలో అడవి ఏనుగు బీభత్సం సృష్టించింది&period; పొన్నంపేట తాలూకాలోని కోణనకట్టే ప్రాంతంలో కాఫీ తోటను పరిశీలించేందుకు వెళ్లిన రిటైర్డ్ ఐజీపీ కుటుంబ సభ్యులపై అడవి ఏనుగు దాడి చేసింది&period; à°ˆ ఘటనలో రిటైర్డ్ ఐజీపీ భార్య తీవ్రంగా…

Read more

బెంగాల్‌లో పరుగులు పెడుతున్న తృణమూల్‌ కాంగ్రెస్ నేతలు.

<p>బెంగాల్‌లో అధికారం మారిన తర్వాత పరిస్థితి అత్యంత నాటకీయంగా మారిపోయాయి&period; ముఖ్యంగా మొన్నటి వరకు అధికారం చెలాయించిన తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలకు ఇటు ప్రజలు&comma; అటు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు&period; అధికారాన్ని అడ్డం పెట్టుకుని కట్‌ మనీ పేరుతో ఇష్టారీతిగా మామూళ్లు…

Read more

కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌కు ఆదిలోనే షాక్‌.

<p>కర్ణాటకలో డీకే శివకుమార్ సర్కార్‌కు ఆదిలోనే కుదుపు ఎదురైంది&period; ప్రమాణస్వీకారం చేసిన మంత్రి రామలింగారెడ్డి రాజీనామా చేశారు&period; ఇష్టం లేని శాఖను కేటాయించారని అసహనం వ్యక్తం చేస్తూ రామలింగారెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి బాధ్యతల నుంచి వైదొలిగారు&period; నగరాభివృద్ధి శాఖ ఇవ్వాలని…

Read more

కొత్త పార్టీ పెట్టనున్నట్టు అన్నామలై ప్రకటన.

<p>తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి&period; à°† రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై రాజీనామాను బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ ఆమోదించారు&period; à°ˆ నేపథ్యంలో కొత్త పార్టీ ఏర్పాటుదిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు అన్నామలై&period; దీనిపై కీలక ప్రకటన చేశారాయన&period;…

Read more

భారత్‌కు చేరుకున్న ఎస్-400 నాలుగో స్క్వాడ్రన్‌.

<p>రష్యా నుంచి ఎస్-400 సుదర్శన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం నాల్గవ స్క్వాడ్రన్ భారత్‌కు చేరుకుంది&period; దీంతో భారత గగనతల రక్షణ మరింత బలోపేతం కానుంది&period; ఎస్-400 సుదర్శన్ సుదీర్ఘ శ్రేణి ఎయిర్‌డిఫెన్స్ సిస్టం రష్యా నుంచి నౌకలో భారత్‌కు వచ్చినట్టు తెలిపాయి…

Read more

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

<p>కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు&period; లోక్ భవన్ లో గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్&period;&period; డీకేతో ప్రమాణం చేయించారు&period; డీకేతో పాటు జీ&period;పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు&period; సీఎంతో పాటు మొత్తం 13 మంది మంతృలుగా ప్రమాణం…

Read more

కోల్కతాలో భారీగా నోట్ల కట్టల కలకలం..

<p>కోల్‌కతాలోని సురేంద్రనాథ్ కాలేజీ స్టూడెంట్ యూనియన్ రూమ్‌లో భారీగా నోట్ల కట్టలు లభ్యమవ్వడం తీవ్ర కలకలం రేపింది&period; వర్షాకాలం ముందస్తు సన్నాహాల్లో భాగంగా కాలేజీలో చేపట్టిన శుభ్రతా కార్యక్రమంలో à°ˆ నోట్ల కట్టల గుట్టు రట్టయింది&period; యూనియన్ గదిలోని à°’à°• పాత…

Read more

ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది విదేశీ వలస పక్షుల సందడి ప్రారంభమైంది.

<p>ప్రకాశం జిల్లాలో à°ˆ ఏడాది విదేశీ వలస పక్షుల సందడి ప్రారంభమైంది&period; దూర దేశాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన వలస పక్షులు గ్రామ పరిసర ప్రాంతాల్లోని చెరువులు&comma; వాగులు&comma; పంట పొలాలను తమ తాత్కాలిక నివాసాలుగా మార్చుకుంటున్నాయి&period;<&sol;p>&NewLine;<p>ప్రత్యేకంగా ఉదయం&comma;…

Read more