National

ముంబై వీధుల్లో ఆటోను నడిపిన అమృత ఫడ్నవిస్..

<p>మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ మరోసారి వార్తల్లో నిలిచారు&period; ముంబై వీధుల్లో స్వయంగా ఆటోను నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు&period; ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు&period;&&num;8217&semi;భామ్లా ఫౌండేషన్&&num;8217&semi; ఆధ్వర్యంలో మహిళల కోసం…

Read more

వివాహిత కుమార్తెలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

<p>కారుణ్య నియామకాల విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది&period; వాటి విషయంలో వివాహితురాలైన కుమార్తెను మినహాయించడానికి వీల్లేదని స్పష్టం చేసింది&period; à°ˆ నియామకాలకు సంబంధించి కుటుంబ నిర్వచనంలో వివాహితురాలైన కుమార్తె భాగం కాదంటూ గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును తాజాగా…

Read more

రాజీనామా లేఖను బీజేపీ చీఫ్ నితిన్ నబీన్కు అందజేసిన అన్నామలై..

<p>తమిళనాడులో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది&period; రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే&period; అన్నామలై పార్టీని వీడుతూ రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరికు సమర్పించారు&period; ఐదు పేజీల సుదీర్ఘ లేఖలో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తును వ్యతిరేకించడం మరియు పార్టీపై…

Read more

చీలిక దిశగా తృణమూల్‌ కాంగ్రెస్..

<p>పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో తీవ్ర కలకలం చెలరేగుతోంది&period; తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చీలిక ఖాయమనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి&period; ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఓటమి&comma; పార్టీ అంతర్గత పరిణామాలు à°ˆ వాదనలకు బలం చేకూరుస్తున్నాయి&period; పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ పిలిచిన…

Read more

ఇవాళ కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే ప్రమాణ స్వీకారం..

<p>కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సర్వం సిద్ధమైంది&period; కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ కర్ణాటక సీఎంగా ఇవాళ సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు&period; à°ˆ నేపథ్యంలో ఢిల్లీకి వెళ్లిన ఆయన మంత్రివర్గ…

Read more

ఛార్‍థామ్ యాత్రలో తీవ్ర ట్రాఫిక్ జామ్ …

<p>ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి&period; చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా బద్రీనాథ్‌ వెళుతున్న భక్తులు భారీ ట్రాఫిక్‌జామ్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు&period; వారాంతపు సెలవులు&comma; యాత్రికుల రద్దీ భారీగా పెరగడంతో కేదార్‌నాథ్ &comma; జోషిమఠ్&comma; గోవింద్‌…

Read more

రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం..

<p>రాజస్థాన్‌లో రాకాసి ఇసుక తుపాను బీభత్సం సృష్టించింది&period; చురు జిల్లాలో ఇసుక తుపాన్‌తో పాటు భారీ వర్షంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు&period; చురు&comma; బికనేర్‌&comma; శ్రీగంగానగర్‌లో à°…à°°à°—à°‚à°Ÿ పాటు ఇసుక తుపాన్‌ అల్లకల్లోలం సృష్టించింది&period; ఇసుక తుపాను వీధులను కమ్మేసింది&period;…

Read more

సీబీఎస్‌ఈ రీవాల్యుయేషన్‌ పోర్టల్‌పై సైబర్‌ దాడి..

<p>సీబీఎస్‌à°ˆ రీవాల్యుయేషన్‌ ప్రక్రియలో సైబర్‌ దాడి కలకలం రేపింది&period; రీవాల్యుయేషన్‌ ఫీజుల చెల్లింపులకు ఉపయోగిస్తున్న పోర్టల్‌ పేమెంట్‌ సిస్టమ్‌పై హ్యాకర్లు దాడి చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి&period; à°ˆ ఘటనతో విద్యార్థులు&comma; తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది&period; ఇటీవల సీబీఎస్‌à°ˆ 12à°µ తరగతి…

Read more

కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్..

<p>కర్ణాటకలో సీఎం పీఠం మార్పునకు à°°à°‚à°—à°‚ సిద్ధమైంది&period; కర్ణాటక సీఎల్పీ నేతగా&period;&period; డీకే శివకుమార్ పేరును సిద్ధరామయ్య ప్రతిపాదించగా&period;&period; à°† ప్రతిపాదనను పరమేశ్వర బలపరిచారు&period; అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌కు మద్దతు తెలపడంతో ఆయనే సీఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు&period;…

Read more

సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు..

<p>భారత అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది&period; తీర్పుల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యాన్ని అరికట్టేందుకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాన్ని ప్రయోగించింది&period; రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 à°•à°¿à°‚à°¦ తనకు సంక్రమించిన అసాధారణ అధికారాలను ఉపయోగించి&comma; దేశంలోని అన్ని హైకోర్టులకు ఖచ్చితంగా…

Read more