కోల్కతాలో భారీగా నోట్ల కట్టల కలకలం..

కోల్కతాలో భారీగా నోట్ల కట్టల కలకలం

Advertisements

<p>కోల్‌కతాలోని సురేంద్రనాథ్ కాలేజీ స్టూడెంట్ యూనియన్ రూమ్‌లో భారీగా నోట్ల కట్టలు లభ్యమవ్వడం తీవ్ర కలకలం రేపింది&period; వర్షాకాలం ముందస్తు సన్నాహాల్లో భాగంగా కాలేజీలో చేపట్టిన శుభ్రతా కార్యక్రమంలో ఈ నోట్ల కట్టల గుట్టు రట్టయింది&period; యూనియన్ గదిలోని ఒక పాత అల్మారాను తెరిచి చూడగా&comma; అందులో రెండు సూట్‌కేసులు కనిపించాయి&period; ఆ సూట్‌కేసులను తెరిచిన సిబ్బంది&comma; వాటిలో గుట్టలుగా ఉన్న 100&comma; 500 కరెన్సీ నోట్లను చూసి షాక్‌కు గురయ్యారు&period;ఈ నోట్ల కట్టలు చాలా కాలంగా అక్కడ నిల్వ ఉండటం వల్ల వీటికి భారీగా చెదలు పట్టాయి&period; దాదాపు ఒక లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు విలువ చేసే నోట్లు పాడైపోయినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు&period;ఆయుధాలు&comma; మద్యం సీసాలు&colon; నోట్ల కట్టలతో పాటు అదే గదిలో ఒక రివాల్వర్&comma; ఖాళీ మద్యం సీసాలు కూడా లభ్యమవ్వడం సంచలనంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.