అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో చోరీ కలకలం..

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో చోరీ కలకలం

Advertisements

<p>అనకాపల్లి జిల్లాలోని ప్రముఖ ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది&period;నక్కపల్లి మండలం ఉపమాక వెంకన్న ఆలయంలో అర్ధరాత్రి సమయంలో రెండు హుండీలు అపహరించబడ్డాయని తెలుస్తోంది&period; ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు&period;సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్న పోలీసులు&comma; ఆలయ సిబ్బందిని కూడా విచారిస్తున్నారు&period; క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తోంది&period;హుండీల్లో ఉన్న నగదు ఎంత అన్నది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు&period; అయితే సుమారు 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు నగదు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు&period; బంగారం&comma; వెండి కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది&period;ఆరు సంవత్సరాలుగా హుండీ ఆదాయం తరలించకపోవడం కూడా గమనార్హంగా మారింది&period; ఆలయ భద్రతలో లోపమే ఈ చోరీకి కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.