న్యూయార్క్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.

న్యూయార్క్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Advertisements

<p>అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి&period; న్యూయార్క్ వేదికగా ప్రవాస తెలంగాణవాదులు పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు&period; సాంస్కృతిక కార్యక్రమాలు&comma; చిన్నారుల ఫ్యాషన్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి&period;ఈ వేడుకల్లో ప్రముఖ ఎన్ఆర్ఐలు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి&comma; వెంకట్ మారోజు&comma; నారాయణస్వామి పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రగతిపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు&period; మిమిక్రీ కళాకారుడు రమేష్&comma; గాయకుడు అద్వైత్ బొందుగుల తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు&period; అలాగే అశోక్ చింతకుంట ప్రదర్శించిన కొమరం భీమ్ ఏకపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది&period; చిన్నారులు నిర్వహించిన ఫ్యాషన్ షో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంది&period;తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని&comma; ఆ దిశగా ప్రవాస తెలంగాణవాదులు తమవంతు సహకారం అందిస్తామని నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల తెలిపారు&period;నైటా కార్యవర్గ సభ్యులు&comma; బోర్డు ఆఫ్ డైరెక్టర్లు&comma; సలహా సంఘం సభ్యులు కుటుంబాలతో సహా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.