రాజ్ తరుణ్ చేతుల మీదుగా “పెళ్ళైంది కాని NO కహాని” పోస్టర్ లాంఛ్

హీరో రాజ్ తరుణ్ చేతుల మీదుగా "పెళ్ళైంది కాని NO కహాని" సినిమా పోస్టర్ లాంఛ్

Advertisements

<p>శ్రీహరి హీరోగా నటిస్తున్న సినిమా &&num;8220&semi;పెళ్ళైంది కాని NO కహాని&&num;8221&semi;&period; ఈ చిత్రంలో స్మిత హీరోయిన్ గా నటిస్తోంది&period; ఈ మూవీని మై3 సినిమాస్ బ్యానర్ నిర్మిస్తోంది&period; ఏడుకొండలు తాడిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు&period; రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ ద్వారా రాబోతోంది&period; ఈ రోజు ఈ చిత్ర పోస్టర్ ను హీరో రాజ్ తరుణ్ చేతుల మీదుగా లాంఛ్ చేశారు&period; ఈ కార్యక్రమంలో<&sol;p>&NewLine;<p>హీరో శ్రీహరి మాట్లాడుతూ &&num;8211&semi; ఈరోజు మా సినిమా పోస్టర్ లాంఛ్ చేసేందుకు అతిథిగా వచ్చిన హీరో రాజ్ తరుణ్ గారికి థ్యాంక్స్&period; అలాగే గెస్ట్ గా వచ్చిన ఐఎఫ్ఎక్స్ అధినేత పద్మనాభరెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నాం&period; &&num;8220&semi;పెళ్ళైంది కాని NO కహాని&&num;8221&semi; సినిమా చాలా బాగా వచ్చింది&period; మరో నెలన్నర సమయంలో మీ ముందుకు రిలీజ్ కు తీసుకురాబోతున్నాం&period; సినిమా ఆద్యంతం హిలేరియస్ ఫన్ తో ఎంటర్ టైన్ చేస్తుంది&period; డైరెక్టర్ ఏడుకొండలు గారు చాలా బాగా రూపొందించారు&period;<&sol;p>&NewLine;<p>హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ &&num;8211&semi; &&num;8220&semi;పెళ్ళైంది కాని NO కహాని&&num;8221&semi; మూవీ పోస్టర్ లాంఛ్ చేయడం హ్యాపీగా ఉంది&period; ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది&period; ఈ మూవీ దర్శక నిర్మాతలు నాకు పరిచయం ఉన్నవారు&period; మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను దర్శకుడు ఏడుకొండలు తెరకెక్కించారు&period; ప్రస్తుతం టాలీవుడ్ లో ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ట్రెండ్ నడుస్తోంది&period; ఈ సినిమా కూడా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా&period; ఈ మూవీ టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ చెబుతున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఐఎఫ్ఎక్స్ అధినేత పద్మనాభరెడ్డి మాట్లాడుతూ &&num;8211&semi; &&num;8220&semi;పెళ్ళైంది కాని NO కహాని&&num;8221&semi; సినిమా పోస్టర్ లాంఛ్ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొనడం సంతోషంగా ఉంది&period; ఈ చిత్ర హీరో శ్రీహరి గారితో పాటు టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ ఏడుకొండలు తాడిశెట్టి మాట్లాడుతూ &&num;8211&semi; మా &&num;8220&semi;పెళ్ళైంది కాని NO కహాని&&num;8221&semi; మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది&period; ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది&period; రెండు మూడు రోజుల్లో సెన్సార్ కు సినిమా వెళ్తోంది&period; వచ్చే నెలలో చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం&period; తెలుగు వారికి సంక్రాంతి పండుగ ఎంత సరదాగా ఉంటుందో&comma; ఈ సినిమా కథాంశం కూడా అంతే ఎంటర్ టైనింగ్ సరదాగా ఉంటుంది&period; ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా కలిసి మూవీ చూడొచ్చు&period; అన్నారు&period;<&sol;p>&NewLine;<p>నటుడు జగన్మోహన్ రావు మాట్లాడుతూ &&num;8211&semi; కంటెంట్ ఉంటే చిన్న చిత్రాలనైనా మన ప్రేక్షకులు సక్సెస్ చేస్తారు&period; మేము కొత్త వాళ్లమైనా స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వస్తున్నాం&period; మా సినిమా నవ్వుల విందులా ఉంటుంది&period; మీకు మూవీ తప్పకుండా నచ్చుతుందనే గ్యారెంటీ ఇవ్వగలను&period; మూవీ మీకు నచ్చకపోతే టికెట్ రిటర్న్ ఇవ్వొచ్చు&period; అంత గ్యారెంటీ ఎంటర్ టైనర్ ఇది&period; మా డైరెక్టర్ సీన్స్ చెబుతున్నప్పుడే మా టీమ్ అంతా ఆ కామెడీని ఎంజాయ్ చేశాం&period; అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.