కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

Advertisements

<p>కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు&period; లోక్ భవన్ లో గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్&period;&period; డీకేతో ప్రమాణం చేయించారు&period; డీకేతో పాటు జీ&period;పరమేశ్వర ఉపముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు&period; సీఎంతో పాటు మొత్తం 13 మంది మంతృలుగా ప్రమాణం చేశారు&period; ప్రమాణ స్వీకారోత్సవానికి భారత రాజ్యాంగంతో వచ్చిన డీకే శివకుమార్&period;&period; రాజ్యాంగ ప్రతిని చేతపట్టి&period;&period; పూజ్య గురువు గంగాధర్ ఆజ్య పేరున ప్రమాణం చేశారు&period; దీంతో కర్ణాటకకు 34వ ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు&period; డిప్యూటీ సీఎంగా పరమేశ్వర ప్రమాణం చేశారు&period; అదే విధంగా కాంగ్రెస్ సీనియర్ నేత&comma; మాజీ హోంమంత్రి కేహెచ్ మునియప్ప కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు&period;<&sol;p>&NewLine;<p>ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే&comma; లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ&comma; కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య&comma; కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్&comma; తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి&comma; హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు తదితర ముఖ్య నేతలు హాజరయ్యారు&period; ప్రమాణ స్వీకారానికి ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సన్మానించారు డీకే శివకుమార్&period; అదే విధంగా మాజీ సీఎం సిద్ధరామయ్యను కూడా కండువాతో సన్మానించారు&period; అంతకు ముందు ఆధ్యాత్మిక మత గురువుల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు<&sol;p>&NewLine;<p>సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారంతో&period;&period; గత కొంత కాలంగా కర్ణాటక రాజకీయాల్లో కొనసాగుతున్న అనిశ్చిత్తి తొలగినట్లయింది&period; గత రెండేళ్లుగా సీఎం పదవి కోసం ప్రయత్నిస్తున్న డీకేను ఇన్నాళ్లుగా ఓదార్చుతూ వస్తున్న కాంగ్రెస్ అధిష్టానం&period;&period; ఎట్టకేలకు సిద్ధరామయ్యను తప్పుకోవాల్సిందిగా&period;&period; జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానించింది&period; అధిష్టానం ఆదేశాలతో సిద్ధరామయ్య తన సీఎం పదవికి రాజీనామా చేయడంతో డీకేకు మార్గం సుగమం అయ్యింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.

రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ..