జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.

జూన్ 19న విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ మూవీ రిలీజ్.

Advertisements

<p>విజయ్ ఆంటోని చిత్రాలకు తెలుగులో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు&period; ఎప్పుడూ డిఫరెంట్ కంటెంట్&comma; భిన్న ప్రాజెక్టులతో ప్రేక్షకుల్ని మెప్పిస్తూనే ఉంటారు&period; &OpenCurlyQuote;బిచ్చగాడు’తో హీరోగా విజయ్ ఆంటోని&comma; దర్శకుడిగా శశికి వచ్చిన ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే&period; మళ్లీ ఇన్నేళ్ల గ్యాప్‌ తరువాత విజయ్ ఆంటోని హీరోగా&comma; à°¶à°¶à°¿ దర్శకత్వంలో &OpenCurlyQuote;వంద దేవుళ్ళు’ అనే చిత్రం రాబోతోంది&period; ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు&comma; గ్లింప్స్&comma; పాటలు ఆడియెన్స్‌లో బజ్‌ను పెంచేశాయి&period; ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌‌ను ప్రకటించారు&period;<&sol;p>&NewLine;<p>విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్&comma; ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో&period;&period; సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి నిర్మించిన ఈ మూవీని జూన్ 19à°¨ విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు&period; ఈ సినిమాలో విజయ్ ఆంటోని&comma; స్వాసిక&comma; అజయ్&comma; కావ్య&comma; శక్తి&comma; పదిని&comma; కర్నాస్&comma; బాలాజీ శక్తివేల్&comma; దివాకర్&comma; అరుళ్ దాస్&comma; బక్స్&comma; వినోదిని&comma; మునిష్ కాంత్&comma; కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు&period;<&sol;p>&NewLine;<p>రిలీజ్ డేట్ ప్రకటిస్తూ వదిలిన పోస్టర్ ఎంతో ఇంప్రెస్సివ్‌గా ఉంది&period; ఈ పోస్టర్‌లో హీరో&comma; హీరోయిన్ కనిపిస్తున్న తీరు&comma; సైకిల్‌ మీద సింపుల్‌గా వెళ్తున్న తీరు చూస్తుంటే ఇదొక పీరియాడిక్ డ్రామా అని అర్థం అవుతోంది&period;<&sol;p>&NewLine;<p>ఫ్యామిలీ&comma; ఎమోషన్స్&comma; యాక్షన్&comma; సస్పెన్స్&comma; థ్రిల్లింగ్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌తో &OpenCurlyQuote;వంద దేవుళ్ళు’ సినిమాని రూపొందించారు&period; ఈ సినిమాకి ఎస్&period; బి&period; దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా&comma; బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేశారు&period; హరిష్ యువరాజ్ ఎడిటర్‌గా&comma; భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు&period; ఇక ఈ మూవీని జూన్ 19à°¨ గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీడబ్ల్యూసీ అధికారుల పర్యటన.

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం.

రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ..