ప్రధాని మోదీ అధ్యక్షతన NDA సమావేశం.

ప్రధాని మోదీ అధ్యక్షతన NDA సమావేశం

Advertisements

<p>ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన భారత మండపంలో ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు&period; నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరుపుతున్నారు&period; అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్న మోదీని ఎన్డీఏ నేతలు సత్కరించారు&period; మోదీని అభినందిస్తూ ఎన్డీఏ తీర్మానం చేసింది&period; ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు&period; ఎన్‌డీఏలోని కీలక నేతలు భారత్ మండపానికి చేరుకుని సమావేశంలో పాల్గొన్నారు&period; ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు&comma; ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్&comma; అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ&comma; త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా&comma; గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరయ్యారు&period; అలాగే&comma; మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే&comma; పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి&comma; బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి కూడా సమావేశంలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;<p>2026 జూన్ 10 నాటికి&comma; ప్రధాని వరుసగా 12 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసి చరిత్ర సృష్టించారు&period; వరుసగా 4&comma;399 రోజుల మైలురాయిని అధిగమించడం ద్వారా&comma; దేశంలో మొదటి ప్రజాస్వామ్య సార్వత్రిక ఎన్నికల తర్వాత అత్యధిక కాలం 4&comma;398 రోజులు నిరంతరాయంగా పదవిలో కొనసాగిన భారతదేశపు మొదటి ప్రధాన మంత్రి రికార్డు సృష్టించారు&period; గతంలో జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును ఆయన అధిగమించారు&period; 2014లో తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు&period; 2019లో వరుసగా రెండోసారి 2024లో మూడవసారి ప్రజల మద్దతుతో విజయం సాధించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.