పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్.

పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ గట్టి కౌంటర్

Advertisements

<p>రష్యాతో భారత్‌ కొనసాగిస్తున్న ఇంధన&comma; వ్యూహాత్మక సంబంధాలపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి ఎస్‌&period; జైశంకర్ మరోసారి గట్టిగా సమాధానం ఇచ్చారు&period; రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌ను ప్రశ్నించే ఐరోపా దేశాలు&comma; తమ విక్రయించిన ఆయుధాలు భారత ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లి భారత్‌పైనే ఉపయోగించబడ్డ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని స్పష్టం చేశారు&period; ఫిన్లాండ్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి&period;అలాగే&comma; భారత ప్రత్యర్థి దేశాలకు ఐరోపా దేశాలు ఆయుధాలు విక్రయించిన అంశాన్ని ప్రస్తావిస్తూ&comma; &&num;8220&semi;భారత్‌ తయారుచేసిన ఆయుధాలతో ఏ ఐరోపా దేశంపైనా దాడులు జరగలేదు&period; కానీ ఐరోపా దేశాలు విక్రయించిన ఆయుధాలు భారత్‌పై దాడులకు ఉపయోగించబడ్డాయి&period; ఇది ఇప్పుడే కాదు&comma; చాలా కాలంగా జరుగుతోంది&&num;8221&semi; అని పేర్కొన్నారు&period;భారత్‌ ఎప్పుడూ ఐరోపా భద్రతకు ముప్పుగా వ్యవహరించలేదని&comma; తమ దేశ ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఎలాంటి రాజీ ఉండదని జైశంకర్ స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.