విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌

Advertisements

<p>క్రికెట్‌ దేవుడు సచిన్ టెండూల్కర్ ఎక్కడికెళ్లినా తన ప్రత్యేకత చాటుకుంటూనే ఉంటారు&period; తాజాగా ఆయన విమానంలో క్రికెట్ ఆడి అందరినీ అశ్చర్య పరిచారు&period; కుటుంబ సభ్యులతో కలిసి ఓ ప్రైవేట్‌ విమానంలో ప్రయాణించిన సచిన్‌&&num;8230&semi; అందులోనే సరదాగా టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడారు&period; ఆడాలన్న ఉత్సాహం ఉండాలే కానీ&period;&period; ఎంత ఎత్తులో ఉన్నామన్నది విషయం కాదని క్యాప్షన్‌ పెడుతూ తన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.