నల్గొండ జిల్లా ముదిమాణిక్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

Advertisements

<p>నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; రెండు బైకులు ఎదురెదురుగా బలంగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా&comma; మరొకరు తీవ్రంగా గాయపడ్డారు&period; మృతులను సైదులు &comma; నరసయ్య గా పోలీసులు గుర్తించారు&period; గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు&period; ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.

‘హిట్ అండ్ రన్’ చిత్రంలో రిపోర్టర్ సాక్షి పాత్రలో నటాషా సింగ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్.

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.