‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రంట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో వి. వి. వినాయక్.

Advertisements

<p>వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా&comma; నిర్మాతగా రూపొందించిన చిత్రం &OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’&period; కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమ‌వుతున్నారు&period; ఈ సినిమాలో వడ్డే నవీన్‌&comma; రాశి సింగ్&comma; శిల్పా తులస్కర్&comma; వివేక్ రఘువంశీ&comma; రఘుబాబు&comma; శివన్నారాయణ&comma; వడ్లమాని శ్రీనివాస్&comma; జ్వాలా కోటి&comma; దేవి ప్రసాద్&comma; సూర్య&comma; బాబా బాస్కర్&comma; ప్రమోదిని&comma; సాథ్విక్ రాజు&comma; అంజలి ప్రియ&comma; గాయత్రి చాగంటి తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు&period; ఈ మూవీని జూన్ 19à°¨ విడుదల చేయనున్నారు&period; ఈ క్రమంలో శుక్రవారం మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు&period; ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌కు ప్రముఖ దర్శకుడు వి&period;వి&period; వినాయక్ ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను లాంచ్ చేశారు&period; ఈ కార్యక్రమంలో&period;&period;<&sol;p>&NewLine;<p>వి&period;వి&period; వినాయక్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;వడ్డే నవీన్ గారు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు థాంక్స్&period; నేను ఆయన చిత్రానికి అసిస్టెంట్&comma; కో డైరెక్టర్‌గా పని చేశాను&period; నవీన్‌ గారితో సినిమా చేస్తున్న టైంలోనే &OpenCurlyQuote;ఆది’కి నాంది పలికినట్టు అయింది&period; నవీన్ గారు నన్నెంతో ఇష్టంగా చూసుకునేవారు&period; ఆయన కెరీర్‌లోని 90 శాతం సినిమాలు మనస్పూర్తిగా ఇష్టంతో చేయలేదు&period; ఆ విషయం నాకు తెలుసు&period; సినిమాల పట్ల ఆయనెప్పుడూ తృప్తిగా ఉండరు&period; ఓ సందర్భంలో ఆయన పరపతి చూసి షాక్ అయ్యాను&period; ఇకపై ఆయన తన మనసుకు నచ్చిన చిత్రాలే చేయాలని కోరుకుంటున్నాను&period; &OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>వడ్డే నవీన్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;వినయ్ అప్పుడూ&comma; ఇప్పుడూ వినయంగానే ఉన్నారు&period; ఆయన జర్నీ నాకెంతో గర్వంగా అనిపిస్తుంది&period; మా కోసం వచ్చిన వినయ్‌కి థాంక్స్&period; సినిమా కోసం టీం అంతా ఇష్టపడి చేశారు&period; ఈ పదేళ్లలో టెక్నికల్ పరంగా ఎన్నో మార్పులు వచ్చాయి&period; ఈ మూవీలో కోర్ట్ డ్రామాతో పాటు సస్పెన్స్ బాగుంటుంది&period; ఏ ఫ్రైడే అయినా కూడా సింగిల్‌గా సినిమా రాలేదు&period; ఒకరితో పోటీ అని కాదు&period;&period; మూవీ బాగుంటేనే ఆడియెన్స్ చూస్తారు&period; ఈ చిత్రాన్ని సహజత్వానికి దగ్గరగా ఉండేలానే చూసుకున్నాం&period; ఇందులోని కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటుంది&period; మాకు జీ టీం కూడా సపోర్ట్ చేస్తోంది&period; జూన్ 19à°¨ మా చిత్రం రాబోతోంది&period; అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>డైరెక్టర్ కమల్ తేజ నార్ల మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;మా &OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ టీజర్&comma; పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది&period; ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటుంది&period; టీజర్&comma; ట్రైలర్‌à°² కంటే సినిమా అద్భుతంగా ఉండబోతోంది&period; మా కోసం వచ్చిన వినాయక్ గారికి థాంక్స్&period; నాకు ఈ అవకాశం ఇచ్చిన నవీన్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను&period; టీం అంతా ఎంతో కష్టపడి&comma; ఇష్టపడి చేశారు&period; జూన్ 19à°¨ సినిమాని చూడండి&period; తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>రాశీ సింగ్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;మా కోసం వచ్చి&comma; ట్రైలర్‌ను లాంచ్ చేసిన వి&period; వి&period; వినాయక్ గారికి థాంక్స్&period; మా టీజర్&comma; పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది&period; ట్రైలర్ కూడా అందరికీ నచ్చే ఉంటుందని ఆశిస్తున్నాను&period; జూన్ 19à°¨ మా చిత్రం రాబోతోంది&period; వడ్డే నవీన్ గారితో పాటు ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి పని చేశారు&period; అందరూ మా మూవీని చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;మా &OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను&period; ఈ సినిమా పెద్ద సక్సెస్ కాబోతోంది&period; ఈ టీం నుంచి మరిన్ని మంచి చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను&period; జూన్ 19à°¨ అందరూ మా మూవీని చూడండి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>విజయ్ పోలకి మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ట్రైలర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను&period; వడ్డే నవీన్ గారితో వర్క్ చేయడంతో ఎంతో నేర్చుకున్నాను&period; ఇందులో నేను రెండు పాటలకు కొరియోగ్రఫీ అందించాను&period; నవీన్ గారు ఎంతో కూల్‌గా ఉంటారు&period; జూన్ 19à°¨ ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>కెమెరామెన్ కార్తీక్ సుజాత సాయికుమార్ మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది&period; ఇప్పుడు ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది&period; మా సినిమాని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఆర్ట్ డైరెక్టర్ భిక్షపతి కందకట్ల మాట్లాడుతూ &period;&period; &OpenCurlyQuote;మా &OpenCurlyQuote;ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ పెద్ద విజయం సాధిస్తుంది&period; నవీన్ గారి ఎనర్జీ హై రేంజ్‌లో ఉంటుంది&period; జూన్ 19à°¨ మా సినిమాని అందరూ చూడండి’ అని అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.