‘హిట్ అండ్ రన్’ చిత్రంలో రిపోర్టర్ సాక్షి పాత్రలో నటాషా సింగ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన రకుల్ ప్రీత్.

Advertisements

<p>సంజయ్ రావ్&comma; నటాషా సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం &OpenCurlyQuote;హిట్ అండ్ రన్’&period; క్రైమ్&comma; థ్రిల్లర్ జానర్‌లో రాబోతోన్న ఈ సినిమాను శ్రీ ఉరుకుంద ఈరణ్ణ స్వామి సమర్పణలో సతీష్ రెడ్డి అల్లం ఎంటర్టైన్మెంట్&comma; శ్రీలక్ష్మీ నరసింహస్వామి క్రియేషన్స్ బ్యానర్‌à°² మీద సతీష్ రెడ్డి అల్లం&comma; కె&period; శేఖర్ నిర్మిస్తున్నారు&period; ఈ మూవీకి సాయి కృష్ణ సాగర్ దర్శకత్వం వహిస్తున్నారు&period; రీసెంట్‌గా రిలీజ్ చేసిన సంజయ్ రావ్ పాత్ర&comma; ఫస్ట్ లుక్ పోస్టర్‌ అందరినీ ఆకట్టుకున్నాయి&period; &OpenCurlyQuote;హిట్ అండ్ రన్’ కాన్సెప్ట్ తెలిసేలా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అందరిలోనూ అంచనాలు పెంచేసింది&period;<&sol;p>&NewLine;<p>తాజాగా ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ &OpenCurlyQuote;హిట్ అండ్ రన్’ సినిమాలోని హీరోయిన్ పాత్రకు సంబంధించిన లుక్‌ను రివీల్ చేశారు&period; నటాషా సింగ్ ఈ సినిమాలో రిపోర్టర్ సాక్షి అనే పాత్రలో కనిపించనున్నారు&period; పోస్టర్‌లో కనిపిస్తున్న కారు&comma; వెనకాల ఉన్న డీటైల్స్ అన్నీ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి&period; ఇక హీరోయిన్ లుక్ కూడా చాలా డిఫరెంట్‌గా కనిపిస్తోంది&period;<&sol;p>&NewLine;<p>త్వరలోనే &OpenCurlyQuote;హిట్ అండ్ రన్’ టీజర్‌తో అందరినీ మెస్మరైజ్ చేయనున్నారు&period; ఈ సినిమాకి ప్రిన్స్ హెన్రీ సంగీతాన్ని అందిస్తున్నారు&period; à°¡à°¿&period; వెంకట్ ప్రభు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.