Crime

ఆర్మీ వెపన్స్‌ చోరీ కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌.

<p>బొల్లారం మిలటరీ కంపౌండ్ మద్రాసు రెజిమెంట్ యూనిట్ నుంచి మిస్సింగ్ అయిన గన్స్ చోరీ వెనకాల 12 ఏళ్ల పాటు మిలటరీలో పని చేసి బయటికి వచ్చిన à°“ ఉద్యోగి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది&period; à°ˆ కేసు…

Read more

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.

<p>మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; నాందేడ్ జిల్లాలో వ్యాన్&comma; ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు&period; మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు&period; వేగంగా వెళ్తున్న వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం&period; ప్రమాద తీవ్రతకు వాహనాలు తీవ్రంగా…

Read more

బొల్లారం మద్రాస్ రెజిమెంట్ పరిసరాల్లో కలకలం.

<p>హైదరాబాద్ నగరంలోని బొల్లారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మద్రాస్‌ రెజిమెంట్‌ క్యాంప్‌ సమీపంలోని ఫైరింగ్‌ రేంజ్‌ వద్ద భారీగా డిటోనేటర్లు బయటపడటం కలకలం రేపింది&period; గుర్తుతెలియని వ్యక్తులు ప్లాస్టిక్‌ బకెట్‌లో ఉంచిన 160 డిటోనేటర్లను అధికారులు గుర్తించారు&period; సమాచారం అందడంతో బాంబ్‌…

Read more

నకిలీ గూగుల్ పే మోసాల ముఠా అరెస్ట్.

<p>హైదరాబాద్‌ అంబర్‌పేటలో నకిలీ గూగుల్ పే&comma; ఫోన్‌పే యాప్‌లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు&period; టెక్నాలజీని అడ్డం పెట్టుకుని అమాయకులను ముంచేస్తున్న నలుగురు సభ్యుల ముఠా గుట్టును అంబర్‌పేట్ పోలీసులు రట్టు చేశారు&period;à°ˆ ముఠా ముఖ్యంగా ఏటీఎంల వద్దకు…

Read more

మైన్స్ అండ్ జియాలజీ అధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.

<p>మైన్స్ అండ్ జియాలజీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బొజ్జ జయరాజుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది&period; ప్రస్తుతం వరంగల్ డిప్యూటీ డైరెక్టర్‌à°—à°¾ ఎఫ్‌ఏసీ బాధ్యతలు నిర్వహిస్తున్న జయరాజు&period;&period; గతంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధులు నిర్వహించారు&period;…

Read more

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం చిన్నలంక వద్ద సముద్రంలో బోటు బోల్తా పడిన ఘటన కలకలం రేపింది&period; సముద్ర వేటకు వెళ్లిన బోటు&period;&period; ఇసుకదిబ్బను ఢీకొనడంతో ఒక్కసారిగా బోల్తా పడింది&period; బోటులో ఉన్న ఏడుగురు మత్స్యకారులు సముద్రంలోకి దూకి&period;&period; ఈదుకుంటూ ఒడ్డుకు…

Read more

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.

<p>సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు&period;&period; ముందు వెళ్తున్న కంటైనర్‌ను అత్యంత వేగంగా ఢీకొట్టింది&period; à°ˆ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా&period;&period;…

Read more

AE నూకరాజు ఫ్యామిలీ మృతి కేసులో కీలక పరిణామం.

<p>కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; కుటుంబం ఆత్మహత్యకు ముందు సౌజన్య రాసినట్లు చెబుతున్న ఐదు పేజీల చివరి లేఖ వెలుగులోకి వచ్చింది&period; à°† లేఖలో నిందితుడు షేక్ సాదిక్‌పై ఆమె చేసిన ఆరోపణలు కలచివేస్తున్నాయి&period;…

Read more

నెల్లూరు జిల్లాలో మామిడి తోటలో అగ్నిప్రమాదం.

<p>నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం పంచాయతీ పరిధిలోని వెంకటేశపురం మామిడి తోటలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి&period; మామిడి తోటలో ప్రారంభమైన మంటలు క్రమంగా చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు&period; భారీగా పొగలు కమ్ముకోవడంతో పరిసర ప్రాంతాల్లో ఆందోళన…

Read more

తల్లిదండ్రుల మృతి కేసులో నిందితురాలు సురేఖ ఆత్మహత్య.

<p>వికారాబాద్ జిల్లా బంటారం మండలం యాచారం గ్రామానికి చెందిన నక్క సురేఖ ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం&period; తల్లిదండ్రుల మృతి కేసులో అరెస్టై రిమాండ్‌కు వెళ్లిన సురేఖ&period;&period; రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సంగారెడ్డిలోని à°“ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నట్లు…

Read more