ఎస్బిఐ బ్యాంకు ఎదుట మహిళల ఆందోళన..

dwakra communities

Advertisements

&NewLine;<p>ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో డ్వాక్రా సంఘాల గ్రూప్ సభ్యులు స్టేట్ బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగిన సంఘటన గురువారం చోటుచేసుకుంది&period;పొదుపు సంఘాల మహిళలకు 40లక్షల రూపాయల ఋణం మంజూరైనా&comma;గ్రూప్ అకౌంట్లో జమ చెయ్యని బ్యాంకు అధికారుల తీరుతో మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి&period;డ్వాక్రా గ్రూపులు డబ్బుల కోసం అనేకసార్లు బ్యాంకు చుట్టూ తిప్పుకుని&comma;ఇవ్వని సొమ్ముకు ముందు వడ్డీ కట్టాలని బ్యాంకు మేనేజర్ తెలుపడంతో అవాక్కయైన మహిళలు ఆందోళన బాట పట్టారు&period; బ్యాంక్ అధికారుల నిర్లక్ష్య సమాధానం కు విసుగు చెంది అన్యాయం ను ప్రశ్నిస్తూ స్టేట్ బ్యాంక్ ముందు ఆందోళనకు దిగిన డ్వాక్రా గ్రూప్ లకు చెందిన స్వయం సహాయక సంఘాల సభ్యులు&period; ఎస్బిఐ మేనేజర్ తీరుతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు తెలియజేస్తున్నారు&period; బ్యాంకు ఖాతాల సక్రమ నిర్వహణ కొనసాగకపోతే&comma; బ్యాంకు బయటే ఆందోళన చేపడతామంటూ డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.

అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.

విజయవాడ నుంచి కాశీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం.