130
డిఎంఇ పరిధిలో నెప్రాలజీ ,యూరాలజీ , రేడియాలజీ, కార్డియాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ల భర్తీ. కాంట్రాక్టు విధానంలో కన్సల్టెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకం. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ లో ఖాళీల భర్తీ కి ఈనెల ఆరో తేదీన వాకిన్ రిక్రూట్మెంట్. విజయవాడ ఓల్డ్ జిజిహెచ్ క్యాంపస్, డిఎంఇ కార్యాలయంలో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు వాకిన్ రిక్రూట్మెంట్. ఆసక్తి గల అభ్యర్థులు 6వ తేదీన హాజరు కావాలి. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ శ్రీనివాసరావు.