కడప లో వైసీపీకి షాక్

Advertisements

&NewLine;<p>టీడీపీ కి క్యూ కడుతున్న వైసీపీ శ్రేణులు…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పులివెందులలో మరోమారు వైసీపీకి షాక్ ఇచ్చిన క్యాడర్&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వేంపల్లిలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>చక్రాయపేట&comma;వేంపల్లి మండలాల్లో బలం ఉన్న వైసీపీ నేత దేవర్ల చంద్రశేఖర్ రెడ్డితో పాటు 100 కుటుంబాలు టీడీపీలో చేరిక…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>వేంపల్లెలోని తలిశెట్టి సుబ్రమణ్యం జడ్పీ బాయ్స్ హైస్కూల్ నుంచి పులివెందుల రోడ్డులో పుల్లయ్య తోట వరకు టీడీపీ నేతల భారీ ర్యాలీ…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసుల రెడ్డి&comma; పులివెందుల టీడీపీ ఇంచార్జి బిటెక్ రవి&comma; రాష్ట్ర ఉపాధ్యక్షుడు పార్థ సారథి&comma; వేంపల్లి ఇంచార్జి రఘునాథ్ రెడ్డి నేతృత్వంలో భారీ చేరికలు…<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>టీడీపీ పార్టీలో చేరికల నేపధ్యంలో వేంపల్లిలో గట్టి పోలిసు బందోబస్తు ఏర్పాటు&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

కడప లో రామ్ చరణ్ మాస్ ఎంట్రీ

అట్టహాసంగా అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలు

కుప్పకూలిన వైసీపీ కంచుకోట