కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొమ్మూరు ప్రతాపరెడ్డి

kommuru prathapreddy

Advertisements

&NewLine;<p>జనగాం జిల్లా జనగామ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొమ్మూరు ప్రతాపరెడ్డి పేరును ప్రకటించడంతో కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు&period; జనగామ చౌరస్తాలో బాణాసంచా కాల్చి&comma; స్వీట్లను పంచుకొని సంబరాలు చేసుకున్నారు&period; ఈ సందర్భంగా సీనియర్ నాయకుడు కంచరాములు మాట్లాడుతూ కొమ్మూరు ప్రతాపరెడ్డికి టికెట్ ఇచ్చినందుకు ఏఐసిసికి ధన్యవాదాలు చెప్పారు&period; జనగామ నియోజకవర్గంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఆయుష్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ తీపికబురు.

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.

తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌కు ఫిలిప్పీన్స్ కార్యదర్శికి ఆహ్వానం.