102
కర్నూలు జిల్లా గోనెగండ్ల లో ఓ ఇంట్లో నలుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. చుట్టుపక్కల వాళ్ళు చూడటంతో ముగ్గురు దొంగలు పరారయ్యారు. మరో దొంగను ఇంట్లో పెట్టి తాళం వేసి స్థానికులు దేహశుద్ధి చేశారు. మూడు లక్షలు నగదు, బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు.