జమ్ము మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..

Advertisements

<p>జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా పై హత్యాయత్నం చోటు చేసుకుంది&period; డిప్యూటీ సీఎం సురీందర్ తో కలిసి ఓ పెళ్లి వేడుకకు వెళ్లారు మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా&period; ఈ సందర్భంగా ఫరూఖ్ అబ్దుల్లాకు భారీ భద్రత ఉంది&period; అయినప్పటికీ ఓ దుండగుడు&comma; డిప్యూటీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లాపై కాల్పులు జరిపాడు&period; అయితే అదృష్టవశాత్తు ఫరూఖ్ అబ్దుల్లాకు ఎలాంటి బుల్లెట్ తగలలేదు&period; దీంతో వెంటనే అలర్ట్ అయిన భద్రత సిబ్బంది&comma; నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు&period; దాడి చేసింది మైనింగ్ వ్యాపారి కమల్ సింగ్ అని ప్రాథ‌మిక నిర్దార‌à°£‌కు à°µ‌చ్చారు పోలీస్ అధికారులు&period; అటు ఫరూఖ్ అబ్దుల్లా కు ఎలాంటి గాయాలు కూడా జరగలేదని సమాచారం&period; కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి సురీందర్ కు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయి&period; ఇక దీనిపై సీఎం ఒమర్ వెంటనే రియాక్ట్ అయ్యారు&period; Z ప్లస్ కేటగిరి భద్రతను దాటుకొని నిందితుడు ఎలా దూసుకు వచ్చాడని సీఎం ఒమర్ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; దేవుడి à°¦‌à°¯‌à°µ‌ల్ల ఫరూఖ్ అబ్దుల్లా à°¬‌తికి à°¬‌à°¯‌ట‌à°ª‌డ్డాడ‌ని వెల్లడించారు&period; ఇది ఇలా ఉండ‌గా&comma; మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా హత్యాయత్నం చేసిన వ్యక్తి వీడియో వైర‌ల్ గా మారింది&period; దాని ఆధారంగా పోలీసులు విచార‌à°£ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.

ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌కు కేంద్రం ఆమోదం.

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

1 comment

两性资源 24/03/2026 - 5:55 AM
看不懂但大受震撼

Comments are closed.

Add Comment