తిరుపతి లో ఐటి సోదాలు..

IT Inspections

Advertisements

&NewLine;<p>తిరుపతి డాలర్స్ గ్రూప్ కార్యాలయంలో రాత్రి 12&colon;00 వరకు ఐటి అధికారులు సోదాలు చేశారు&period; రెండు రోజులపాటు 30 మంది ఐటి అధికారులు డాలర్స్ గ్రూప్ చైర్మన్ దివాకర్ రెడ్డి&comma; ఆయన బంధువుల ఇల్లు&comma; కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు&period; ఐటీ అధికారుల తనిఖీలు ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన దివాకర్ రెడ్డి ఐటి దాడుల వెనుక రాజకీయ కోణం ఉందా అన్న విషయం మీద ఇప్పుడే మాట్లాడలేనని తిరుపతిలో అత్యధిక టాక్స్ కట్టేవారిలో తాను ఒకడని అన్నారు&period; ఎందుకు తనమీద ఐటి తనిఖీలు నిర్వహించారు అన్న విషయం తనకు అర్థం కావడం లేదన్నారు&period; మొత్తం మీద అసలు వాస్తవాలు భవిష్యత్తులో బయటపడతాయని ఆయన తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.