దట్టమైన పొగ మంచు

lambasingi

Advertisements

&NewLine;<p>అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఉదయం తెల్లవారుజామున నుండి దట్టమైన పొగ మంచు కురుస్తుంది&period; దీంతో వాహన చోధకులు పొగ మంచులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు&period; మరోవైపు పొగ మంచుతో చింతపల్లిలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది&period; దట్టమైన పొగ మంచుల ఆనందించాలంటే టూరిస్టులకు చింతపల్లి లంబసింగి కొత్తపల్లి జలపాతాలు&period; వంజరి మంచు సోయగాలు&comma; చెరువులు&comma; తాజ్ంగి డ్యాం పర్యాటలకు అనుకూలమైన ప్రదేశలుగా ఉన్నాయి&period; టూరిస్టులు ఎవరైనా ఈ ప్రాంతాలకు వచ్చి అందమైన వాతావరణాన్ని అనుభవించవచ్చని చింతపల్లి యూత్ అంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.