నలుగురు బాలికలు అదృశ్యం

Missing

Advertisements

&NewLine;<p>అదృశ్యమైన నలుగురు బాలికలు సురక్షితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉండగా జి ఆర్ పి పోలీసులు వారిని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు&period; బాలికలు అదృశ్యం అయిన వెంటనే స్పందించిన తణుకు పట్టణ పోలీసులు వారి వద్ద ఉన్న సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు మమ్మరం చేశారు&period; ఈ క్రమంలో సికింద్రాబాద్ వద్ద వీరిని సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక నిమజ్జనాలు.