నిజం గెలవాలి!!

nijam gelavali

Advertisements

&NewLine;<p>కాసేపట్లో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం ప్రారంభం కానుంది&period;&period; నిజం గెలవాలి పేరుతో చంద్రగిరి&comma; తిరుపతి&comma; శ్రీకాళహస్తిలో మూడు రోజుల పర్యటించన్నారు నారా భూవనేశ్వరి &period;&period; నేటికి 47 రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబు… అరెస్టును ఖండిస్తూ నిజం గెలవాలి కార్యక్రమం&period;&period; చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించనున్న చంద్రబాబు సతీమణి భువనేశ్వరి&period; ఉదయం 10&period;30 గంటలకు నారావారిపల్లె నుంచి బాధిత కుటుంబాల వద్దకు వెళ్లనున్న భువనేశ్వరి&period;&period; చంద్రబాబు అక్రమ అరెస్టుతో ఆవేదన చెంది గత నెల 25à°¨ చనిపోయిన పాకాల మండలం&comma; నేండ్రగుంట గ్రామానికి చెందిన కె&period;చిన్నబ్బ కుటుంబాన్ని పరామర్శిచనున్న భువనేశ్వరి&period;&period; అనంతరం ఈ నెల 17à°¨ మరణించిన చంద్రగిరికి చెందిన ఎ&period;ప్రవీణ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శ మధ్యాహ్నం 3 గంటలకు అగరాలలో చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమంలో పాల్గొననున్న భువనేశ్వరి… రేపు తిరుపతి&comma; శుక్రవారం శ్రీకాళ హస్తి నియోజకవర్గాల్లో నిజం గెలవాలి కార్యక్రమం&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..

ఎన్నికల హామీల అమలు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు..

నెల్లూరు జిల్లాలో యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ అక్రమాలు..