పురందేశ్వరి వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ ఈఓ

TTD E.O.

Advertisements

&NewLine;<p>అలిపిరి పాదాల మండపం&comma; పార్వేట మండపం పై బిజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాఖ్యలను ఖండించారు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి&period; తిరుమలలో వైల్ యువర్ ఈఓ కార్యక్రమం అనంతరం ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ&period;&period;పార్వేట మండపాన్ని మరమ్మత్తు చేసే అవకాశం లేనందునే జీర్ణోధరణ చేసామని&comma; అలిపిరి పాదాల మండపం పునరుద్ధరణను బిజేపీ వ్యతిరేకించడం సమంజసం కాదు అన్నారు&period; పాదాల మండపం పురావస్తు శాఖ పరిధిలో లేదని గుర్తు చేసారు&period; ఇంజనీర్ విభాగం క్షుణ్ణంగా పరిశీలించి…మరమ్మత్తులు అవకాశం లేదని తేల్చి చెప్పారు&period; 90శాతం స్తంభాలను వినియోగించే పాదాల మండలం పునరుద్ధరణ చేస్తాం అన్నారు&period; వాస్తవాలను తెలుసుకోకుండా&comma; సునితమైన ఆంశాలపై వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అన్నారు&period; భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న చర్యలను అడ్డుకోవడం మంచి చర్య కాదు అని&comma;మాజీ బోర్డు సభ్యుడిగా ఉండి భానుప్రకాష్ రెడ్డి కూడా టీటీడీపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం అన్నారు&period; పార్వేట మండపం పరిశీలనకు బిజేపీ భానుప్రకాష్ ని నేను స్వాగతిస్తున్నా&comma; మీడియా సమక్షంలో మండపం జీర్ణోధరణ పనులు పరిశీలించి నిజాలు భక్తులకు చెప్పాలని డిమాండ్ చేశారు ఈఓ ధర్మరెడ్డి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.

అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.

విజయవాడ నుంచి కాశీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం.