పెద్దపల్లిలో కేసిఆర్ సభ అట్టర్ ఫ్లాప్..

KCR

Advertisements

&NewLine;<p>పెద్దపెల్లి నియోజకవర్గం గులాబీ దళపతి కేసీఆర్ పర్యటన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఉండగానే ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మకుండా వెళ్ళిపోయారు&period; పెద్దపెల్లి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభ జూనియర్ కళాశాల మైదానం గులాబీ జెండాలు&comma;తోరణాలు&comma; భారీ కటౌట్లు&comma; హోర్డింగ్లతో ముస్తాబులకే ఆయన కేసీఆర్ సభ&period; జూనియర్ కళాశాలలో నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించు కుండగానే అయ్యా కేసిఆర్ నీ మాటలను ఇక ఎవ్వరూ నమ్మరు&period;&period; మీ దాసరి మనోహర్ రెడ్డి మాటలు అంతకన్నా ఎవరు నమ్మరు&period; మీ దొంగ హామీలను&comma; దొంగ వేషాలను ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు&period; పెద్దపల్లి ప్రజలు చాలా చైతన్య వంతులు ప్రజలు సభ నుండి వెళ్లిపోయారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వాహనదారులకు మరోసారి షాకిచ్చిన పెట్రోల్,డీజిల్ ధరలు..

దేశీయ స్టాక్‌ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..

మరోసారి CNG ధర పెంచిన కేంద్రం..