పొదుపు ఖాతాదారుల నగదు స్వాహా..

Advertisements

&NewLine;<p>పుదీపట్ల పోస్ట్ ఆఫీస్ లో పొదుపు ఖాతాదారుల నగదు స్వాహా&period;&period; బ్రాంచి పోస్ట్ మాస్టర్ దేవిక వద్ద పలువురు నగదు చెల్లించారు&period; నిబంధనల ప్రకారం డబ్బులు తీసుకుంటే పాస్ బుక్ లో ఎంటర్ చేసి సీల్ వెయ్యాలి ఇక్కడ ఇలా చేయకుండా దాదాపు 50 వేలు స్వాహా చేసేశారని స్థానికుల సమాచారం&period;&period; దీంతో దేవికను తప్పించి పోస్ట్ మాస్టర్ గా వేరొకరిని నియమించిన అధికారులు&period;&period; ఈ ఘటన పై పోస్ట్ మాస్టర్ నుండి 50 వేలు రికవరీ చేసి ఖాతా దారులకు డిపాజిట్ చేయిస్తామని పోస్టల్ ఇన్స్పెక్టర్ సతీష్ తెలిపారు&period; నగదు స్వాహా నిజమేనని పోస్టల్ ఇన్స్పెక్టర్ సతీష్ నిర్ధారించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.

అమరావతిని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయడమే లక్ష్యం.

విజయవాడ నుంచి కాశీకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం.