ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు

Prabhas Birthday Celebrations

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ముందస్తుగా నిర్వహించారు&period; ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు&period; నరసాపురం పట్టణంలో 216 నేషనల్ హైవేపై ప్రభాస్ అభిమానులు బైక్లతో వీరంగం సృష్టించారు&period; దీనితో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు&comma; వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు&period; అభిమానుల తీరుపై ప్రయాణీకులు మండిపడ్డారు&period; అబిమానులు సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలవాలి తప్ప బైక్ లతో వీరంగం సృష్టించటం పట్ల అసహనం వ్యక్తం చేశారు&period; ఇంత జరుగుతున్న ట్రాఫిక్ ను నియంత్రించేందుకు పోలీసులు ఎక్కడా కనిపించలేదు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.