బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా….

Advertisements

<p>బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా బీఎన్‌పీ నాయకుడు తారీఖ్‌ రహ్మాన్ ప్రమాణ స్వీకారం చేశారు&period; బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షాహబుద్దీన్ సౌత్ ప్లాజాలోనే 60 ఏళ్ల రహ్మాన్‌ తో ప్రమాణ స్వీకారం చేయించారు&period; అనంతరం పదవీ బాధ్యతల ప్రమాణ పత్రం&comma; గోప్యత ప్రమాణ పత్రంపై రహ్మాన్‌ సంతకం చేశారు&period; కొత్త ప్రధాని తారీఖ్‌ రహ్మాన్&&num;8230&semi;&period; దివంగత అధ్యక్షుడు జియా ఉర్‌ రహ్మాన్&comma; మాజీ ప్రధాని ఖాలీదా జియా కుమారుడు&period; 17 సంవత్సరాల స్వీయ నిర్బంధ జీవితం అనంతరం 2023 డిసెంబర్‌లో లండన్‌ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు&period; మొదటిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రహ్మాన్&comma; తాత్కాలిక ప్రభుత్వ నాయకుడు యూనస్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు&period; భారత తరఫున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా&comma; విదేశాంగ కార్యదర్శి విక్రం మిశ్రి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు&period; పలు ఆసియా దేశాధినేతలు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత మామిడిపండ్లపై జపాన్ తాత్కాలిక నిషేధం విధించడం కలకలం రేపింది.

కాంగోలో ఎబోలా కలవరం . రోజురోజుకు పెరుగుతున్న మృతుల సంఖ్య…

ఇరాన్‌పై భీకరంగా విరుచుకుపడ్డ అమెరికా..