114
హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ ps పరిధిలోని మేడ్చెల్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. సుచిత్ర సమీపంలోని రహదారిపై కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారు యజమాని కారును రోడ్డు ప్రక్కన ఆపి దిగి చూశాడు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. కానీ ఎగిసి పడ్డ మంటల్లో కారు పూర్తిగా దగ్దమయ్యింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.