మంటల్లో కారు పూర్తిగా దహనం

Faired car

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పేట్ బషీరాబాద్ ps పరిధిలోని మేడ్చెల్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది&period; సుచిత్ర సమీపంలోని రహదారిపై కారులో మంటలు చెలరేగాయి&period; దీంతో కారు యజమాని కారును రోడ్డు ప్రక్కన ఆపి దిగి చూశాడు&period; దీంతో తృటిలో ప్రమాదం తప్పింది&period; కానీ ఎగిసి పడ్డ మంటల్లో కారు పూర్తిగా దగ్దమయ్యింది&period; సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’పై ఆకస్మిక తనిఖీలు.

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

తాజా కూల్చివేతలలో మంత్రి పొంగులేటికి చెందిన క్రషర్..