రహదారికి ఇరువైపులా చెత్త..

Garbage

Advertisements

&NewLine;<p>అంబాజీపేట మండలం మాచవరం గ్రామపంచాయతీ పరిధిలో చెత్త వ్యర్ధాలను గత సంవత్సరం నుండి ప్రధాన రహదారికి ఇరువైపులా మరియు గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలను ఇష్టారీతిన వేస్తున్న ఆ వ్యర్థ పదార్థాలను తొలగించవలసిన గ్రామపంచాయతీ వాళ్ళు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు&period; దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాచవరం గ్రామపంచాయతీ వద్ద ఒకరోజు రిలే నిరాహార దీక్షను చేపట్టారు&period; దీనికి మద్దతుగా రైతు సంఘాల నాయకులు&comma; వ్యాపారస్తులు సంఘీభావం ప్రకటించారు&period; వెంటనే స్పందించిన జిల్లా అధికారులు ఈ సమస్యను సత్వరం పరిష్కరించి వ్యర్ధాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు&period; ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కామన ప్రభాకర్&comma; మండల కాంగ్రెస్ అధ్యక్షుడునెల్లి వెంకటరమణ&comma; రైతు సంఘాల నాయకుడు పత్తి దత్తుడు&comma; నక్క భాస్కర్ తదితరులు పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

అభిమాని నిరంజన్‍ను పరామర్శించిన పవన్.

మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత.