రాహు గ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం

Rahu Grasta Lunar Eclipse

Advertisements

&NewLine;<p>విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం రాహు గ్రస్త పాక్షిక చంద్ర గ్రహణము కారణంగా అమ్మవారి ఆలయం మూసివేసారు&period; ఆగమశాస్త్ర ప్రకారము అమ్మవారికి పంచ హారతులను నిలిపివేసి అమ్మవారి ప్రధానాలయం మరియు ఉపాలయములను అర్చకులు కవాట బంధనం చేసారు&period; గ్రహణకాలం అనంతరం ఆదివారం ఉదయం 3 గంటలకు అమ్మవారి ప్రధానాలయము మరియు ఉపాలయాల కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నానాభిషేకములు నిర్వహిస్తారు&period; ఉదయం 9 గంటలకు భక్తులకు దర్శనము పునః ప్రారంభించబడుతుంది&period; ఆదివారం తెల్లవారు ఝామున నిర్వహించే ఆర్జిత సేవలు&comma; సుప్రభాతం&comma; వస్త్రం సేవ మరియు ఖడ్గమలార్చన నిలిపివేశారు&period; ఆ తర్వాత ప్రారంభమయ్యే అన్ని ఆర్జిత సేవలు యధావిధిగా జరుగుతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రియల్ మాఫియా..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..