లారీను ఢీకొన్న బస్సు..

Bus accident

Advertisements

&NewLine;<p>దేవరపల్లి వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు అదుపుతప్పి ట్యాంకర్ లారీను ఢీకొట్టి డ్రైన్లో పడింది&period; నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి&comma; ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు&period; జగ్గంపేట మండలం తాళ్లూరులో రాత్రి వివాహ వేడుక పూర్తి చేసుకుని పెద్దతాడేపల్లి&comma; సత్యనారాయణ వ్రతానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది&period; ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.