వరంగల్‌ వ్యవసాయ యూనివర్సిటీ పేపర్ లీకేజి ఘటనలో దర్యాప్తు ముమ్మరం

Advertisements

<p>వరంగల్‌ వ్యవసాయ యూనివర్సిటీ పేపర్ లీకేజి ఘటనలో సిఐడి దర్యాప్తును ముమ్మరం చేసింది&period;తొలుత ఒకరికి లీక్‌ చేసిన తర్వాత ఎంతమందికి చేరిందో ఆరా తీసారు&period;విచారణలో గత ఐదేళ్లుగా ఇన్ సర్వీస్ విద్యార్థులకు ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నట్లు గుర్తించారు&period;25-26 విద్యా సంవత్సరం థర్డ్ ఇయర్ ప్రశ్న పత్రాలు వరంగల్ అగ్రికల్చర్ కాలేజ్ నుంచి లీక్ అయ్యాయి&period; సెల్ఫోన్లో ఫోటోలు తీసి విద్యార్థులకు జూనియర్ అసిస్టెంట్ కార్తీక్ పంపించి జ్యోతి అనే ఇన్ సర్వీస్ విద్యార్థికి ప్రశ్నాపత్రాలు పంపి డబ్బులు వసూలుచేసినట్లు సమాచారం&period;&period;జ్యోతి ద్వారా అశ్వరావుపేట వ్యవసాయ కాలేజీకి చెందిన బేబీ శాలిని&comma; దుర్గారావులకు&&num;8230&semi;అశ్వరావుపేట విద్యార్థుల నుంచి జగిత్యాల వ్యవసాయ కాలేజ్ విద్యార్థులు శ్రీనివాస్&comma; రమేష్ లకు ప్రశ్నాపత్రాలు చేరాయి&period; ఇన్ సర్వీస్ విద్యార్థులు చైన్ సిస్టం ద్వారా వరంగల్&comma; జగిత్యాల&comma; పాలెం&comma; అదిలాబాద్&comma; రాజేంద్రనగర్&comma; సిరిసిల్ల&comma; అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలోని ఇన్ సర్వీస్ విద్యార్థులకు చేరుతుండగా ప్రశ్న పత్రాల లీకేజీలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు సిఐడీ అధికారులు గుర్తించారు&period;దీనితో గత 5ఏళ్లుగా పాస్ అయిన ఇన్ సర్వీస్ విద్యార్థుల డిటైల్స్&comma; వ్యవసాయ కళాశాలల్లోని జూనియర్ అసిస్టెంట్ల వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

తెలంగాణలో ఎండలు రోజు రోజుకీ భయంకరంగా మారుతున్నాయి.

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ మెగా డేటా సెంటర్..