శ్రీకాకుళంలో సరికొత్త మాస్టర్ ప్లాన్ సిద్దం

Darmana Prasada Rao

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం నగరపాలక సంస్ద సరికొత్త మాస్టర్ ప్లాన్ సిద్దం చేసిందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాధరావు &period; సామాన్య ప్రజలకు అన్ని విధాల ఈ మాస్టర్ ప్లాన్ ఉపకరిస్తుందన్నారు&period; సామాన్యులకు అనుకూలంగా ఉండే విదంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు&period; భవన నిర్మాణాల విషయంలో సవరణలు తీసుకువచ్చామని వెల్లడించారు&period; రోడ్లు వెడల్పు తక్కువగా ఉన్న ప్రాంతాలలో ఇప్పటి వరకూ అనుమతులు వచ్చేవికావని తెలిపారు&period; అందుకే సామాన్యులు ఇబ్బందులు దృష్టిలో పెట్టుకోని పదిఅడుగుల రోడ్లులో కూడా ఇంటి నిర్మాణం కోసం అనుమతులు ఇస్తామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

త్వరలోనే కొత్త ‘పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ.

పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు.. భారీ బైక్ ర్యాలీ.

అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన.