శ్రీవారిని దర్శించుకున్న అమర్నాథ్

amarnath

Advertisements

&NewLine;<p>తిరుమల శ్రీవారిని మంత్రి అమర్నాథ్ దర్శించుకున్నారు&period; జగనన్న ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి చెందిందని క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న పరిశ్రమలకు వస్తున్న పెట్టుబడులకు సంబంధించి వారు ముందుకు రావాలని శ్రీవారి ఆశీస్సులు తీసుకోవాలని రావడం జరిగింది&period; నిన్న జరిగిన కేబినెట్ సమావేశం లో 19 వేల కోట్ల రూపాయలతో పెట్టుబడులకు సంబంధించి ఆమోదం తెలపడం జరిగిందని&comma; అత్యంత వెనుకబడిన ప్రాంతమైన పుంగనూరులో ఎనిమిది వేల కోట్లతో ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం కోసం క్యాబినెట్ ఆమోదం తెలిపింది&period; రాబోవు రెండు మూడు నెలలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం కూడా జరుగుతుంది‌&period; ప్రపంచంలోనే మొట్టమొదట విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మాడ్యూల్స్ తయారు చేసే ఫ్యాక్టరీ కూడా అందుబాటులోకి రానుంది&period; తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ నాయకులు మాటలు వీలును పట్టించుకోవాల్సిన అవసరం లేదు&period; చంద్రబాబు నాయుడు లాంటి దొంగల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు రాజకీయాలు మాట్లాడటానికి తిరుమల వేదిక కాదు అన్నారు మంత్రి అమర్నాథ్&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వచ్చే నెల 1 నుంచి సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటన.

పల్నాడు జిల్లా ఏరువాక కార్యక్రమంలో పత్తిపాటి పుల్లారావు.

అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు.